కృతి శెట్టి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.`ఉప్పెన`సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది.ఇందులో బేబమ్మగా కృతి రచ్చ చేసింది. ప్రేమ కోసం తండ్రిని ఎదురించే అమ్మాయిగా కనిపించి ఎంతగానో ఆకట్టుకుంది. `ఉప్పెన` బ్లాక్ బస్టర్‌తో కృతి శెట్టి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.ఉప్పెన సినిమా తో అందరి ప్రశంసలందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత సరైనా ప్రాజెక్ట్ లు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఒక్కసారిగా వచ్చిన ఊహించని క్రేజ్‌కి కన్‌ప్యూజ్ అయ్యింది. రాంగ్ ప్రాజెక్ట్ లు సెలక్ట్ చేసుకుంది..ఉప్పెన సినిమా తరువాత నానితో `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్యతో `బంగార్రాజు`,సినిమాలు చేసింది.. ఈ రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి.
ఆ తరువాత చేసిన `కస్టడీ`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి సినిమాలు చేసింది. ఇవన్నీ బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టాయి.దీంతో తెలుగులో ఈ బ్యూటీకి సినిమాలు తగ్గిపోయాయి. దీంతో తమిళం మరియు మలయాళంపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఒకటి అర ఆఫర్లు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల మరోతెలుగు మూవీకి ఓకే చెప్పింది. శర్వానంద్ 35 మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో కృతి శెట్టి రూట్ మార్చి తన గ్లామర్ తో ఆకట్టుకోవాలని చూస్తుంది.. సైలెంట్ గా హాట్ షో చేస్తూ మెప్పిస్తుంది.. తాజాగా ఎల్లో హాఫ్ శారీలో మెరిసింది కృతి శెట్టి. కవ్వింపు పోజుల తో టెంప్ట్ చేస్తుంది.టాప్ యాంగిల్‌లో కెమెరాకి పోజులిస్తూ తన ఎద అందాలు చూపిస్తుంది. అంతేకాదు తన నడుము అందాలు డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రజెంట్ చేసింది. తన హాట్ పరువాల తో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.