Indian 2 : ఇండియన్ 2 మూవీ షూటింగ్ పూర్తి..సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 సినిమా ను కూడా డైరెక్ట్ చేశాడు . దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి 2024 కొత్త ఏడాది తొలిరోజున మోక్షం కలిగింది. ఎట్టకేలకు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను పూర్తిచేశాడు.
చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్ తో ఇండియన్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమా యూనిట్‌తో కమల్‌హాసన్ ఓ ఫొటోను దిగారు . కమల్‌హాసన్‌తో పాటు శంకర్ కెరీర్‌లో ఎక్కువ కాలం షూటింగ్ ను జరుపుకున్న మూవీగా ఇండియన్ 2 నిలిచింది.ఇండియన్ -2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా సిద్ధార్థ్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఇండియన్ 2 మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇండియన్ 2 సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన కమ్ బ్యాక్ ఇండియన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇండియన్ 2 సినిమా ను దర్శకుడు శంకర్ ఎంతో రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. అదిరిపోయే విజువల్స్ తో ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా ఉండనున్నట్లు సమాచారం.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!