With Love : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “విత్ లవ్”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అబీషీన్ జీవింత్ హీరోగా నటించిన తాజా చిత్రం “విత్ లవ్”. ఈ సినిమాలో ‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. థియేటర్లలో క్లీన్ ఎంటర్టైనర్‌గా మంచి స్పందన లభించిన ఈ క్యూట్ రోమ్-కామ్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అయితే..
Also Read : Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
తాజా సమాచారం ప్రకారం, ‘విత్ లవ్’ చిత్రం మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ సినిమా కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లోనూ అందుబాటులోకి రాబోతోంది. సీన్ రోల్డన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఎం ఆర్ పి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగితే నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!