MSVG : ఆమె ఒప్పుకోవడం నా లక్.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్‌తో సిద్ధమవుతున్నాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తీసుకొస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి, ఈ సినిమా కోసం తనను ‘పిండేస్తున్నాడమ్మా అబ్బాయి’ అని కామెంట్ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘చిరంజీవి స్ట్రెంత్, కామెడీని ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడానికి నా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాను, ఈ సినిమాలో ఆయన విపరీతంగా నచ్చుతారు’ అని తెలిపారు. ఇక హీరోయిన్ నయనతార గురించి అడిగినప్పుడు.. ‘చాలామంది అడిగారు, నయనతార ఎలా ఒప్పుకున్నారు? అని అడగా..
Also Read : MSVG: ప్రీమియర్స్, టికెట్ హైక్స్‌పై నిర్మాత సాహు గారపాటి క్లారిటీ!
Also Read
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
నా టైమ్ బాగుండి ఆమె ఒప్పుకున్నారు. ఆమెకు కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది’ అని అనిల్ తనదైన స్టైల్లో సరదాగా వివరించాడు. అంతే కాదు తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ఎవరైనా ఇద్దరిని కలిపి చూపించాలని తానెప్పుడూ అనుకున్నానని, ఈ సినిమాలో చిరంజీవి మరియు వెంకటేష్ లను కలిపి చూపించే అదృష్టం నాకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరినీ కలిసి చూడాలన్నది ప్రేక్షకుల కల అని, ఈ సినిమాలో వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో చూడమని కోరాడు. సంక్రాంతి తనకు చాలా ఇష్టమని, తన గత సంక్రాంతి సినిమాల్లాగే, ఈ MSVG కూడా బాగా నవ్విస్తుందని, ఇందులో చిరంజీవిలోని అప్‌డేటెడ్ వెర్షన్ కామెడీని చూస్తారని తెలిపాడు. కాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!