Maisie Williams : బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన నటి..ఒక్క వీడియోతో ఇంటర్నెట్ షేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ‘ఆర్య స్టార్క్’ పాత్రతో ప్రేక్షకులకు బాగా చేరువైన యువ నటి మైసీ విలియమ్స్ తాజాగా చేసిన ఒక పోస్ట్ కారణంగా ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, తన వ్యక్తిగత విహారయాత్రకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మైసీ విలియమ్స్ తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక పర్యటనలో సరస్సులో గడుపుతున్న ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే చూసేలా ఆమె ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేసింది.. ఎందుకంటే తను తన న్యూడ్ ఫోటోలు వీడియెలు షేర్ చేసింది కనుక. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ద్వారా అపారమైన అభిమానులను సంపాదించుకున్న మైసీ విలియమ్స్, ఈ ఒక్క వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
తాజావార్తలు
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!