Mounika
Author- NTV Telugu-
#Nani34: నాని-సుజిత్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ భామలు.. ప్లాన్ మాములుగా లేదుగా !
వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో మాస్ అవతారంలో నటిస్తున్నారు. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాని, ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నారు. ‘దసరా’, ‘హిట్ 3’ సినిమాలతో ఆ దిశగా అడుగులు వేస్తున్న నాని, ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌లో బూతు పదాలు వాడటంపై కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కన పెట్టి మరీ నాని […] -
Vikram: ఏకంగా 4 చిత్రాలతో విక్రమ్ మాస్ కంబ్యాక్!
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడంలో హీరో విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘తంగలాన్’, ‘వీర ధీర శూరన్’ వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది మాత్రం విక్రమ్ గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఒకేసారి నాలుగు కొత్త చిత్రాలను ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు చియాన్ విక్రమ్. Also Read : Varanasi […] -
Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి మహేష్ బాబు ‘శ్రీరాముడి’ లుక్ లీక్ అయిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద ఈ సినిమా హోర్డింగ్ పెట్టారని, అందులో మహేష్ రాముడి అవతారంలో ఉన్నారని ఒక పోస్టర్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా […] -
James Cameron: వార్నర్ బ్రదర్స్ డీల్‌పై..జేమ్స్ కామెరూన్ సంచలన లేఖ..
హాలీవుడ్ విజువల్ వండర్ జేమ్స్ కామెరూన్ అంటేనే థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు ఇప్పుడు థియేటర్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండటం సినిమా రంగానికి ఒక ‘విపత్తు’ అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు అమెరికన్ సెనేటర్ మైక్ లీకి ఆయన ఒక ఘాటైన లేఖ రాస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. Also Read : Ayesha Khan : అది నేను […] -
Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
టాలెంటెడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక సైబర్ నేరగాడి ఉచ్చులో పడ్డారు. తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఫేక్ ప్రచారాన్ని ఆమె సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో మరియు ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తన పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని అడ్డుకోవాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు. Also Read : Taapsee Pannu: అలియా భట్ విషయంలో అది నెపోటిజం కాదు.. అసలేం జరిగింది.. అంటే […] -
Taapsee Pannu: అలియా భట్ విషయంలో అది నెపోటిజం కాదు..
బాలీవుడ్లో ‘నెపోటిజం’ (వారసత్వం) అనే పదం వినిపిస్తే చాలు.. చర్చలు మామూలుగా ఉండవు. తాజాగా తన సినిమా ‘అస్సీ’ (#AssiMovie) ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ పన్ను, ఈ విషయంపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అలియా భట్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. నెపోటిజం గురించి అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ.. Also Read : Taapsee : సెట్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమనేవారు.. మరోసారి సౌత్ డైరెక్టర్ల పై […] -
Taapsee : సెట్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమనేవారు.. మరోసారి సౌత్ డైరెక్టర్ల పై మండిపడ్డ తాప్సీ ..
టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమై, ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. తాప్సీ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. తాజాగా తన కొత్త సినిమా ‘అస్సీ’ (#ASSIMovie) ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్ విషయంలో దర్శకులు చేసే కొన్ని డిమాండ్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. Also Read : Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..! […] -
Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!
ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. కానీ ఆమె బాలీవుడ్‌ని వదిలి హాలీవుడ్‌కు వెళ్లడం వెనుక పెద్ద కథే ఉందని తాజాగా ఆమె వెల్లడించింది. తన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ (The Bluff) ఫిబ్రవరి 25న విడుదలవుతున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. Also Read: Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్! ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ బాలీవుడ్‌ని వదిలి […] -
Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్!
పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరోల ఆటిట్యూడ్ పీక్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తెరకెక్కించిన “స్లమ్ డాగ్” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా సాంగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా లాక్ చేసేశారని సమాచారం. […] -
Dhurandhar : ధురంధర్ సెట్స్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన అర్జున్ రాంపాల్..!
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం మరిగించేలా ఉంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక ఎత్తు అయితే, ఎమోషనల్ సీన్స్ మరో ఎత్తు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక గుండెల్ని పిండేసే విషయాన్ని నటుడు మాధవన్ బయటపెట్టారు. సినిమా […]
తాజావార్తలు
-
Big Alert : ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్‌ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!