Haindava : అదిరిపోయిన ‘హైందవ’ ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ‘కిష్కింధపురి’ వంటి సాలిడ్ హారర్ థ్రిల్లర్‌తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ చందు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడా పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో శ్రీనివాస్ కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వరాహం డిజైన్ పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. మేకర్స్ దీనిని పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.
Also Read : Meenakshi- Pradeep : మీనాక్షి చౌదరితో..ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ సినిమా !
Also Read
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ఇక ఈ ఫస్ట్ లుక్ తో పాటు ‘అతను ఒంటరి వాడు కాదు.. అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో మరింతాసక్తిని పెంచుతున్నాయి. దీన్ని బట్టి సినిమా కథాంశం పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న ఒక సాలిడ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీను తన ఖాతాలో మరో భారీ హిట్ వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!