Mounika
Author- NTV Telugu-
Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..
ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. కానుక ఎంతో ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను చేతబట్టుకుని ప్రముఖులను ఆహ్వానించాడు. Also Read:Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్.. ఈ […] -
SKN : తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ సంచలన వ్యాఖ్యలు
ప్రోడ్యూసర్ ఎస్ కె ఎన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఎప్పుడు స్టేజి ఎక్కిన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. అలా ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో మరోసారి వివాదంగానూ, చర్చనీయాంశంగానూ మారేలా ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ‘లవ్ టుడే’ మూవీతో తమిళ నటుడు కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ తెలుగులో కూడా మంచి గుర్తింపు […] -
Karan johar: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్
బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి పరిచయం అక్కర్లేదు. కుటుంబ కథ చిత్రాలకి కరణ్ పెట్టింది పేరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు కరణ్. ఇక మూవీస్ విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. ఇందులో భాగంగా ఎప్పుడు ఏదో ఒక విషయం పై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉండే కరణ్, తాజాగా ఒక సినిమా హిట్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ […] -
Chhava: చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ ‘చావా’. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు.. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ని సవాల్ చేసే రేంజ్లో ఈ మూవీ నెంబర్లు నమోదవుతున్నాయి. బుక్కింగ్స్ చూసుకుంటే మొదటి వీకెండ్‌కే సులభంగా […] -
Pavani Reddy: రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్..
సీరియల్స్ లో నటించి, అనంతరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లు గా చలమని అవుతున్న వారిలో పావరి రెడ్డి ఒకరు. ముందుగా తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది టాలీవుడ్, కోలీవుడ్ లో డబుల్ ట్రబుల్, డ్రీమ్,గౌరవం, ప్రేమకు రెయిన్క్, మళ్లీ మొదలైంది.. చారి 111, వంటి చిత్రాల్లో మెరిసింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే. తాజాగా ఈ అమ్మడు ‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్న.. ఒకరికొకరం తోడుంటాం అని సముద్రం సాక్షిగా […] -
Sai Pallavi: మా అమ్మమ్మ చీర కట్టుకునే రోజు కోసం వేటింగ్ : సాయి పల్లవి
సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. అందరు హీరోయిన్ లతో పోల్చుకుంటే ఆమె రూటే సెపరేట్. ఎలాంటి మేకప్ లేకుండా ఎంత పెద్ద షో అయిన.. సింపుల్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ‘తండేల్’ మూవీతో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అద్భుతమైన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందని […] -
Sivakarthikeyan: మురుగ దాస్, శివ కార్తికేయన్ ప్రాజెక్ట్ గ్లింప్స్ కి డేట్, టైం ఫిక్స్..!
తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి..ప్రజంట్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. తెలుగులో కూడా తనకంటూ మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. రీసెంట్ గా ‘అమరన్’ మూవీతో శివకార్తికేయన్ భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతని ఫ్యాన్ బేస్ మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఇందులో భాగంగా ప్రజంట్ శివ కార్తికేయన్ లైన్ లో పెట్టిన చిత్రాలో, దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ ప్రాజెక్ట్ కూడ […] -
Puri Jagannadh: సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి..
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి కెరీర్‌కి మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. కానీ ప్రజెంట్ అతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా డిజాస్టర్ అందుకున్న పూరీ నెక్స్ట్ మూవీ ఏంటి.. ఏ హీరోతో చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తాజా […] -
Dhanunjay: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప’ విలన్..
టాలీవుడ్ నుండి విడుదలైన ‘పుష్ప’ మూవీ ఎలాంటి సెన్సెషనల్ హిట్ అందుకుందో చెప్పర్లేదు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు డాలీ ధనుంజయ్ అలియాస్ జాలిరెడ్డి. అతని విలనిజంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్‌కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 15,16 న […] -
Nidhi Agrawal: వీరమల్లు ల్లో ఎన్నో సర్ప్రైజ్లు దాగి ఉన్నాయి: నిధి అగర్వాల్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికి పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక క్రిష్ జాగర్లమూడి, ఏఎం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజంట్ శరవేగంగా జరుగుతుంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట రొమాంటిక్‌గా […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?