Mounika
Author- NTV Telugu-
Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్.. ట్రైలర్ రిలీజ్
ప్రజంట్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు మధ్య పోటి పెరిగిపోయింది. దీంతో సీనియర్ సంగీత దర్శకులకు అవకాశాలు రావడం కష్టం అయ్యింది. ఇప్పుడు అంతా దేవీ, థమన్, అనిరుధ్ చుట్టూ తిరుగుతున్నారు. అలా ఇప్పుడున్న పోటీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అడపా దడపా తప్పితే వాళ్ల పాటలు కూడా వినిపించడం లేదు. కానీ కీరవాణిని చూస్తుంటే ఇది తప్పనిపిస్తుంది.. ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయింది. ‘RRR’ మూవీతో ఆస్కార్ విజేతగా నిలిచిన సంగీత […] -
SamyuktaMenon: నేను మందేస్తా.. అయితే ఏంటి?.. స్టార్ హీరోయిన్ సంచలనం
టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ తో తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త ‘బింబిసార’, ‘సార్’,‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్ […] -
Samantha: బాలీవుడ్ లో బిగ్ స్కామ్.. చిక్కుల్లో సమంత వెబ్ సిరీస్ ?
ప్రజంట్ సినీ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత .. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రకటించిన సామ్ తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ తో వచ్చింది సామ్. కానీ ఫ్యామిలీ మ్యాన్ రేంజ్లో అనుకునంతగా స్పందన మాత్రం రాలేదు. దీంతొ ప్రస్తుతం ఆమె […] -
A. R. Rahman: ‘చావా’ మూవీతో విచిత్రమైన వివాదంలో చిక్కుకున్న ఏఆర్ రెహమాన్
భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్నా, దర్శక నిర్మాతలు రెహమాన్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన […] -
kaithi: కార్తి ‘ఖైదీ 2’ లో కమల్ హాసన్
మన దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయవచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చనే ఐడియా మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు కూడా వెళ్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈయనతో […] -
Chhaava: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘చావా’..
బాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన ‘చావా’ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది.విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయపథాన దూసుకుపోతుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ తో పాటు రష్మిక తమ క్యారెక్టర్స్‌లో జీవించారని, పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటనకి […] -
AlluArjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్..?
‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు.ఉహించని స్థాయిలో ఈ మూవీ కలెక్షన్లను రాబట్టింది. ఇక దాదాపు మూడేళ్లుగా ఈ మూవీనే ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్ కి .. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే ‘పుష్ప 2’ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ […] -
Swathi Reddy: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన కలర్స్ స్వాతి..?
కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం […] -
Shweta Basu Prasad: నన్ను ఎగతాళి చేస్తారేంటి? అంతా వారసత్వమే!
టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 11 ఏళ్ల వయసుకే బాలనటిగా ‘మ’ అనే మూవీతో కెరీర్ ఆరంభించి ఈ చిన్నది, 2008లో తెరకెక్కిన ‘కొత్తబంగారు లోకం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత వరుస పెట్టి ‘రైడ్’, ‘కాస్కో’, ‘కళవర్ కింగ్’, ‘ప్రియుడు’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. కానీ ఒకటి కూడా తన కెరీర్ కి ప్లేస్ […] -
Nainathra: భర్తతో కలిసి రొమాంటిక్ వీడియో షేర్ చేసిన నయనతార..
దక్షిణాది ఫిలీం ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అలా పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే వీరిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. ఇక ఈ జంట వారి పనుల్లో వారు ఉంటున్న కూడా, ఎప్పుడు వీరిపై .. ఏదో ఒక చర్చ నడుస్తూనే […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?