Mounika
Author- NTV Telugu-
Naga Chaitanya: నాగ చైతన్య, కార్తీక్ వర్మ కాంబో మూవీ జానర్ ఏంటో తెలుసా..!
తాజాగా ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు నాగచైతన్య. ఇప్పటి వరకు వరుస డిజాస్టర్స్ తో సతమతమైన చై ఈ మూవీతో ఒడ్డున పడ్డాడు. బిగినింగ్ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు నాగచైతన్య. మొత్తానికి ఈ ‘తండేల్’ మూవీలో ప్రాణం పెట్టి నటించి తనను తాను నిరూపించుకున్నాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ […] -
Naveen Polishetty: అగ్ర హీరోలతో పోటీకి సిద్ధం అవుతున్న నవీన్ పొలిశెట్టి..!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు.పేరుకి హీరో అయినప్పటికి ‘జాతి రత్నాలు ’ మూవీలో తన కామెడీ టైమింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ అనుష్క తో అతని కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ […] -
Radhika Apte: బాత్రూమ్ లో ఆ పని చేస్తూ దొరికిపోయిన రాధికా ఆప్టే.. ఒక చేతిలో మందు ఇంకో చేతిలో..
ఈ మధ్యకాలంలో హీరోయిన్ల మనస్తత్వం చాలా మారిపోయింది. కెరీర్ తో పాటుగా మ్యారేజ్ లైఫ్ కి కూడా విలువిస్తున్నారు. అలా ఇప్పటికి టాప్ పోజిషన్ లో ఉన్న హీరోయిన్లు మంచిగా పెళ్ళి చేసుకుని బిడ్డల్ని కంటూ తల్లిప్రేమను అస్వాదిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే ఒకరు. హిందీలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ రాధిక ఆప్టే సినిమాలో కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు […] -
AjithKumar: పాతికేళ్ల తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..
స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక ఇండస్ట్రీలో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఇక అజిత్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘వాలి’ ఒకటి.. తమిళంలోనే కాక తెలుగు లోనూ బ్లక్ బాస్టర్ హిట్ అయ్యింది. దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.ఇందులో అజిత్ బ్రదర్స్‌గా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్నరెండు క్యారెక్టర్స్‌లో […] -
Rashmika: సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ లో కూడా శ్రీవల్లే హీరోయిన్..!
చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా అంటే ‘ఆచార్య’ అనే చెప్పాలి. కానీ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం భారీ హైప్ సొంతం చేసుకుంది. అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ. అవును అప్పటి వరకు ప్లాప్ అంటూ లేని కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అందులోను ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. అందుకే మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే […] -
Nabha Natesh: మొక్కుబడిగా చేసిన ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా : నభా నటేష్
బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది. […] -
Coolie: రజినీకాంత్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జత కట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంత […] -
Priyanka Mohan: ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల: ప్రియాంక మోహన్
కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు.‘ఓంధ్ కథే హెల్లా’ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 2019లో ‘నాని గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత ‘శ్రీకారం’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అనంతరం తనకు ఇక్కడ ఎలాంటి ఆఫర్లు రాకపొవడంతో కోలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి అక్కడ కూడా మంచి […] -
Parada: అనుపమ ‘పరదా’ నుండి ప్రత్యేక వీడియో
కుర్రాళ్ల కలల రాణి అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ కుట్టి, ఈ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది.ఇక నేడు ఫిబ్రవరి 18న ఈ అమ్మడు పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనుపమ బర్త్ డే కానుకగా ఆమె నటిస్తున్న ‘పరదా’ మూవీ నుండి ఒక వీడియో […] -
Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా సినీరంగంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. అలా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ రియాలిటీ షో తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. Also Read:Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి […]
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!