Mounika
Author- NTV Telugu-
Chiranjeevi : ఉదయం లేవగానే చిరంజీవి ఎవరి ముఖం చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు..
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. స్క్రీన్ చిరు పై మెరిస్తే అరాచకం.. ఆయన డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒకటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. అప్పట్లో ఏ ఇంట్లో చూడు చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది. అలాంటిది […] -
Surya : ‘రెట్రో’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రాలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే […] -
AlluArjun : మార్క్ శంకర్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..
రీసెంట్గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇక గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్‌ను ఇండియాకు తిరిగి […] -
War 2 : ‘వార్ 2’ మూవీ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. !
బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది. అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు […] -
Samantha : కష్టానికి తగిన పారితోషికం ఇవ్వడం లేదు..
పారితోషికం .. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటివల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్నా సామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూ లో పాల్గొంటు సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందులో […] -
Taapsee : పేదల పట్ల గొప్ప మనసు చాటుకున్న తాప్సీ..
హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్ ఫట్ విషయం పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మొగుడు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగా, అలాగే తమిళ్లో ‘కాంచన 2’, ‘వై రాజా వై’, ‘గేమ్ […] -
Comedian : ప్రముఖ కమెడియన్ మృతి
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మొదట ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కొంత కోలుకుంటున్నట్లు కనిపించిన.. […] -
Tamannaah : కంటెంట్ బాగుంటే చాలు..
తమన్నా.. ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా అంతే ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్ల కెరీర్ కాలం చాలా తక్కువ. అందుకే తమన్నా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా, చివరకు స్కిన్ షో కూడా పెంచి ప్రజంట్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు పేరు బాగా వినపడుతుంది. అక్కడ స్పెషల్ సాంగ్స్, మూవీస్, సరిస్ అంటూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక చాలా […] -
Nithya Menen : ఆ మాటలు చాలా అవమానంగా అనిపించేవి..
అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస […] -
Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!