Mounika
Author- NTV Telugu-
Abhinaya : ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభినయ..కార్తీక్
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అనే సామెతను ఈ మధ్య సెలబ్రెటిలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఉన్నారు . ఒక్కొక్కరుగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ కూడా వివాహ బందం లోకి అడుగుపెట్టింది. పుట్టుకతో మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి […] -
Nazriya : పూర్తిగా కోలుకుని త్వరలోనే మీ ముందుకోస్తా..
హీరోయిన్ నజ్రియా గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోన్ని రీసెంట్గా ‘సూక్ష్మ దర్శిని’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది నజ్రియా. అయితే ఈ మూవీ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో ఆమె.. తన భర్త వేరు వేరుగా ఉంటున్నారు.. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే […] -
Tamannaah : గ్లామర్ మీద ఉన్న శ్రద్ధ.. ఎంచుకునే పాత్ర మీద కూడా ఉండాలి..
ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. ఎన్నో ఏళ్ల నుంచి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా,ఇతర భాషలోను నటించి ఎన్నో విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ తో దూసుకుపోతోంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. బోల్డ్ సీన్స్ , ఐటమ్ సాంగ్ […] -
Vincy : బెడ్ షేర్ చేసుకుంటేనే మూవీలో ఆఫర్లు.. అసలు నిజాలు బయటపెట్టిన నటి
ఇండస్ట్రీ ఏదైనప్పటికి కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క హీరోయిన్ .. మిగతా నటీనటులు కచ్చితంగా ఒక్కరితో అయిన ఇబ్బందులు ఎదురుకుని ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు చాలా గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు చాలా మంది సెలబ్రిటీలు తమకు సినిమాల్లో ఛాన్సుల కోసం కమిట్ మెంట్ అడిగారని.. హీరోలు, నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తామనరాని.. ఇలా వారికి జరిగిన అన్యాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా బయటపెట్టారు. […] -
Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప విజువల్ ఎపిక్ మాస్టర్ పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. 2015లో విడుదలై భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, లాంటి స్టార్ సీనియర్ యాక్టర్స్ కెరీర్‌ను ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్ […] -
Pooja Hegde : పూజా పాప రియాలిటీకి దగ్గరైందే
ఒక్కపుడు నటీనటులకు, అభిమానులకు ప్రింట్ మీడియా ప్రధాన వారధిలా నిలిచేది. అంతే తప్ప వారిని కలవడం, చూడటం, మాట్లాడటం, అనేది చాలా కష్టమైన పని. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల అభిమానుల మధ్య హద్దులు చెరిగిపోయాయి. స్టార్స్ తమకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు చేరవేస్తున్నారు. దీంతో ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో మన సౌత్ హీరోలకు, హీరోయిన్లకు కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు. […] -
Kamal Haasan : ‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డెట్ ఫిక్స్..
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, […] -
AR Rahman : నా వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు..
సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అభియానులు ఉన్నారో తెలిసిందే.. ఆయన తమిళంలో కాదు, అనేక భాషల్లో పనిచేశారు. హిందీలో కూడా ఆయనకు చాలా డిమాండ్ ఉంది. అలాంటిది ఇటీవల ప్రముఖ గాయకుడు అభిజీత్, సంగీత రంగంలో వస్తున్న మార్పుల పై స్పందిస్తూ.. ఏఆర్ రెహమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడు.. ‘రెహమాన్ ఎక్కువగా సింగర్లకు బదులు.. టెక్నాలజీని ఉపయోగించి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా […] -
Rashmika : బంధం బలంగా ఉండాలంటే ఒకే ఒక రూల్ చాలు..
ప్రజంట్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన. సక్సెస్‌లతో దూసుకపోతున్న ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుంగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్లో క్రేజీ స్టార్‌గా మారిపోయిన రష్మిక.. ఆయుష్మాన్ ఖురానా తో ‘థామా’ అనే చిత్రంలో బిజీగా ఉంది. ఇది హారర్ మూవీ కావడంతో గత కొన్ని రోజుల నుంచి నైట్ షూట్ అంటూ తిరుగుతోంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. రౌడి హీరో విజయ్, […] -
Abhinaya : పెళ్లి పనులు షూరూ..
నటి అభినయ గురించి పరిచయం అక్కర్లేదు. మాట, వినికిడి శక్తి లేకపోయిన తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు ఇటు తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. ‘నేనింతే’,‘శంభో శివ శంభో’, ‘దమ్ము’, ‘ఢమరుకం’, ‘జీనియస్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ధృవ’, ‘రాజుగారి గది 2’, ‘సీతా రామం’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతగానో మెప్పించింది. అలా మొత్తంగా 15 ఏళ్లుగా […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!