War 2 : ‘వార్ 2’ మూవీ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది. అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయలేదు. దీంతో తారక్ లుక్ ఎలా ఉండబోతోంది? హృతిక్ ఎలా కనిపిస్తారు? అని ఇరువురి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసే ఓ క్రేజీ న్యూస్ ఇకటి వైరల్ అవుతోంది..
Also Read : Samantha : కష్టానికి తగిన పారితోషికం ఇవ్వడం లేదు..
Also Read
‘వార్ 2’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారట. మే నెల మొదటి వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ రివిల్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలో తారక్ లుక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు అధికారికంగా ప్రకటన ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- NTR Hrithik Roshan
- War 2
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?