Mounika
Author- NTV Telugu-
Trump : అతిథి పాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రోజుకో వార్త వింటూనే ఉంటాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకునే కీలక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు. అక్కడి ప్రజలే కాదు.. ట్రంప్ బెదిరింపులతో ఆ దేశానికి వెళ్లడానికి భారతీయులతో పాటు విద్యార్థులు భయపడుతున్నారు. ఇక రాజకీయాల విషయం పక్కన పెడితే తాజాగా ట్రంప్‌ను ఉద్దేశించి అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్ కొలంబస్ షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. Also Read: Lokesh : ఆ స్టార్ […] -
Lokesh : ఆ స్టార్ హీరోతో మూవీ చేయడం లోకేష్ కనకరాజ్ గోల్ ..?
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్‌లను సాధించడానికి హీరోలతోపాటు దర్శకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి […] -
Charan : రామ్ చరణ్‌తో సందీప్ వంగా మూవీ.. ?
కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్‌కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు […] -
Upendra : ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘45’ టీజర్ లాంఛ్..
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. […] -
Vijayashanti : పవన్ సతీమణి మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన విజయశాంతి..
ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయట పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనానంతరం అన్నా లెజినోవా తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. తర్వాత నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా […] -
Shah Rukh Khan : కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేక.. రోడ్డు మీద పడుకున్న
ఇండియాలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దిగ్గజ నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. టీవీ సీరియల్స్ ద్యారా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ‘దివానా’ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు షారుక్. అనంతరం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ధూసుకెలుతూనే ఉన్నాడు. అయితే మనకు తెలిసి ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కెరీర్ వెనుక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఈ స్టెజ్కి వాలు వచ్చారు […] -
Prem Nazir : ఒకే హీరోయిన్‌తో 130 సినిమాలు చేసిన ఏకైక హీరో ..
ప్రతి ఒక ఇండస్ట్రీలో ఫేమస్ జంట అని ఒకటి ఉంటుంది. ఈ హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నారు అంటే మూవీ కచ్చితంగా హిట్ అయ్యేది. ఇప్పుడు కొత్త దనం కోసం కొత్త హీరోయిన్ లను తీసుకుంటున్నారు కానీ. అప్పట్లో మాత్రం ఒక జంట హిట్ అయింది అంటే రిపిటేడ్గా వారు సినిమాలు తీస్తూనే ఉండేవారు. హీరో హీరోయిన్ అని మాత్రమే కాదు.. దర్శకుడు- హీరో, నిర్మాత- హీరో, హీరో- హీరోయిన్ ఇలా కాంబినేషన్లో చాలా రకాలు ఉన్నాయి. […] -
Tamannaah : సాయిపల్లవి పై తమన్నా ఇంట్రస్టింగ్ కామెంట్స్..
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ అమ్మడు తెలుగులో ఎంతో సెన్సేషన్‌గా మారింది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. సాయిపల్లవి ఒక మూవీలో నటిస్తోంది అంటే చాలు మినిమమ్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆమె కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే […] -
Vijay sethupathi : స్క్రిప్ట్ నచ్చితే చాలు.. డైరెక్టర్ గురించి పట్టించుకోను
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో అయినప్పటికి విలన్‌గా కూడా అదరగొడుతున్నాడు. చివరగా ‘మహారాజా’ తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ప్రజంట్ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల […] -
Spirit : ఏం చేద్దామనుకుంటున్నారయ్యా.. ప్రభాస్ vs సూపర్‌స్టార్
ప్రభాస్ నటించనున్న వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీ పై హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నా ఈ సినిమా అప్డేట్స్ గురించే అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ సూపర్ కాప్‌గా కనిపిచబోతున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా పోలిస్ కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్వయంగా […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!