Mounika
Author- NTV Telugu-
MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ డేట్ లాక్ ?
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి 28న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ మూవీకి కొనసాగింపుగా రూపొందడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై మొదటి […] -
Vijay Devarakonda : ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ కావలంటున్న ఫ్యాన్స్..!
ప్రజంట్ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిపోయింది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అటర్ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్‌గా మారింది. లవ్ స్టోరీ, యాక్షన్ మూవీ ఇలా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో […] -
Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !
అనిమేషన్ మూవీస్ ఎన్ని వచ్చినప్పటికి. కొని జంతువుల సినిమాలు మాత్రం అసలు బోర్ కొట్టవు. ఎన్ని రకాలుగా వస్తే అన్ని రకాల సినిమాలు చూస్తునే ఉంటాం. కానీ 2021లో వచ్చిన ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ , 2017 లో వచ్చిన ‘పాడింగ్టన్ 2’ వంటి చిత్రాలు చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఇక పాడింగ్టన్ సిరిస్ నుండి మూడో భాగం రాబోతుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ […] -
Puri Jagannadh : విజయ్ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ […] -
Prema : అతను సెట్లోనే చనిపోయాడు..
కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. అయితే తాజాగా నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా […] -
Rashmika : దెయ్యం సినిమాలో నేషనల్ క్రష్..
నేషనల్ క్రష్ రష్మిక.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటన్న ఈ ముద్దుగుమ్మ అన్నీ భాషలనూ కవర్ చేసేస్తూ.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల డైరెక్షన్లో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్న ‘కుబేర’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా […] -
Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్ పాత్ర ..
అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ […] -
Pawan Kalyan: మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు..
ఈనెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన వెళ్లారు పవన్‌కల్యాణ్. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్‌కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారట వైద్యులు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. మార్క్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ […] -
Prabhas : ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?
ప్రభాస్ వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అయితే మరో అరడజను సినిమాలను లైన్ పెట్టాగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్‌కు రెడి అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్ 2’, ‘కల్కి 2898ad’ పార్ట్ 2 సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ […] -
Dhanush: మరో సినిమా అనౌన్స్ చేసిన ధనుష్.. ఎలా సాధ్యమవుతుందబ్బా?
ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేయడానికి కొంత మంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండి అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. కానీ ఎంత మొత్తుకున్నా కొంత మంది హీరోలకి అంత స్పీడ్ రాదు అనడానికి హీరో […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!