Mounika
Author- NTV Telugu-
Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు
స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి అజిత్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో […] -
Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్గా నటించిని షాలిని పాండే మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అమాయకత్వం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోతుంది అనుకున్నారు కానీ ఆషించినంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఏవి […] -
SSMB29 : మహేష్, రాజమౌళి బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఇదేనా..?
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలో సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఒకటి. ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారట. ఆస్కార్ అవార్డు గ్రహిత MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత కె ఎల్ నారాయణ ఇంచుమించు రూ. 1,000 కోట్ల బడ్జెట్‌తో […] -
Rajinikanth : ‘జైలర్ 2’ షూటింగ్ అప్డెట్..
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ‘జైలర్ 2’ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సిక్వెల్. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడ అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ […] -
Oscars : ఆస్కార్‌లో కొత్త కేటగిరీ.. అనౌన్స్మెంట్ పోస్టర్లో రాజమౌళి మూవీ
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ […] -
Ravi Teja : ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రవితేజ..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తర్యాత ముఖ్యపాత్ర.. ఆ తర్వాత హీరోగా తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి.. ప్రజంట్ స్టార్ హీరోగా తన కంటూ స్టార్డమ్ సంపాదించుకున్నాడు రవితేజా. మాస్ రాజాగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ‘ఇడియట్’ సినిమాతో మొదలు ఎక్కడ కూడా తిరిగి చూసుకోకుండా, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. ప్రజంట్ ఇక సినిమా పూర్తవ్వకముందే రవితేజ తన నెక్స్ట్ […] -
Trisha : సోషల్ మీడియా పై మండిపడ్డ త్రిష..
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి […] -
Arya 2 : రీ రిలీజ్ మూవీస్ల్లో ఆల్‌టైమ్ రికార్డు సాధించిన ‘ఆర్య-2’..
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీ కూడా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ […] -
Ram Gopal varma : మరో కొత్త చిత్రం ప్రకటించిన వర్మ..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. ప్రయత్నాలైతే చేస్తున్నాడు గానీ ఫలితం మాత్రం దక్కడంలేదు. ఆ సినిమా తీస్తాను? ఈ సినిమా తీస్తానని ప్రకటనలు చేస్తున్నాప్పటికి. అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రకటించిన ఏ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవలే మళ్లీ పాత వర్మని చూపిస్తానని ప్రామిస్ చేసాడు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అది కూడా దెయ్యం మీద. కెరీర్ […] -
Prabhas : మూడు రోజులకు 25 కోట్ల ఆఫర్.. సింపుల్‌గా నో చెప్పిన ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హను రావిపూడి తో ‘ఫౌజీ’ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో రెడీ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!