Mounika
Author- NTV Telugu-
Ee Nagaraniki Emaindi 2 : ‘ఈ నగరానికి ఏమైంది 2’ పై తరుణ్ పోస్ట్ వైరల్..
యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది. […] -
Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ డీల్ పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
టాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన […] -
Housefull-5 : మాస్క్‌లో వచ్చి తన సినిమా రివ్వూ అడుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్
‘హౌస్ ఫుల్’ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించగా,సాజిద్ నడియావాలా గ్రాండ్‌గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ […] -
Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. […] -
#NBK 111 : మాస్ దేవుడు తిరిగొచ్చాడు..ఈ సారి మరింత గట్టిగా గర్జిస్తాం
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు… ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. […] -
Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తాజాగా..ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు..14 రీల్స్ […] -
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో ‘యానిమల్’ బ్యూటీ.. నిజమేనా ?
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రం ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి […] -
Pooja Hegde : నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది..
ప్రజంట్ హీరోయిన్ పూజ హెగ్డె పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు.. ‘బీస్ట్’ తో మొదలు ఇప్పటి వరకు వరుస సినిమాలు తీసినప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఐరన్లెడీ అనే ముద్ర కూడా పడిపోయింది. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అని ఇండస్ట్రీలో స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు ప్రజంట్ డిజాస్టర్ లో కూరుకుపోయింది. రీసెంట్గా ‘రెట్రో’ మూవీ మీద చాలా ఆశలు పెటుకున్నప్పటికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. […] -
8 Vasantalu : ‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ సెకండ్ టీజర్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెకిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్డేట్ వదిలారు. Also Read : kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ […] -
kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ పవర్ ఫుల్ పోస్టర్..
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!