SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, థమన్ అందిస్తుండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను, జూన్ 16న గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో నిర్మాత SKN హాజరయ్యారు. అయితే SKN వేసుకున్న టీ షర్ట్ ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం, ఆ టీ-షర్ట్‌పై ‘జాతిని..’ అనే పదం ఉండటమే.
Also Read : Sneha: ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం..!
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
ఈ పదం వల్ల కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉందని పలువురు భావించగా, SKN మాత్రం వెంటనే క్లారిటీ ఇచ్చారు.. ‘ఆ పదం ఎవరినీ, ఎలాంటి కులాన్ని ఉద్దేశించింది కాదు. నిజానికి, ‘ది రాజా సాబ్’ సినిమాలోని ఓ పాటలో ‘జాతిని..’ అనే పదం వస్తుంది, ఆ పాటను ప్రమోట్ చేయడానికే అలా టీ-షర్ట్ వేసుకున్న’ అని స్పష్టం చేశారు. తనదైన స్టైల్‌తో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే SKN, ఈసారి తన టీ-షర్ట్ వల్ల వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!