టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ప్రజంట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ఆరంభంలోనే ‘హనుమాన్’ మూవీ తో పాన్ ఇండియా రెంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘మిరాయ్’ మూవీతో రాబోతున్నాడు తేజ. మానవాళికి సవాల్‌గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా ఆయన ఈ మూవీలో కనిపించనున్నట్టు వినికిడి. ఇక మార్కెట్ ఎంతనేది […]
ప్రజెంట్ ఇప్పుడు అంత సీనియర్ హీరోల హవా నడుస్తోంది.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. కానీ చిరు నుంచి అంతటి భారీ హిట్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. ఆయన రెంజ్‌కి తగ్గా మాస్ సినిమా అయితే రాలేదు. గతేడాది ‘భోళా శంకర్’ కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపరిచింది. ఇక ఎప్పుడైతే చిరంజీవి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, […]
కొంతమంది హీరోయన్లు వంద సినిమాలు చేసిన కూడా గుర్తింపు మాత్రం రాదు. కానీ ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం మొదటి చిత్రం తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అందులో షాలినీ పాండే ఒక్కరు. హీరోయిన్ అవ్వాలి అనే తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన ఈ అమ్మడు 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న షాలినీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్‌లు […]
అక్కినేని అఖిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా ‘ఏజెంట్’ మూవీ వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు అఖిల్. దీంతో అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అఫీషియల్‌గా అఖిల్ కొత్త ప్రజెక్ట్ #Akhil 6 అనౌన్స్ చేయకుండానే సైలెంట్‌గా పూజా […]
టాలీవుడ్ నుంచి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ […]
తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన […]
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని […]
ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా మారిపోయారు. వారిని మెప్పించడానికి స్టార్ హీరోలు సైతం నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి టైం లో చిన్న హీరోల పరిస్థితి చాలా దారుణం అని చెప్పాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలి స్టార్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎల్లా అయిన సక్సెస్ అందుకోవాలి […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో సమంత ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ తిరుగులేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కానీ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాలి. కెరీర్ మంచి పిక్స్‌లో ఉండగానే చైతన్యతో విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో సమంత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్న సామ్ ఈ మధ్య కాలంలో తన […]
గ్లోబల్‌స్టార్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఆర్. రత్నవేలు […]