Mukesh Chhabra : సీత గా నటించే హక్కు సాయిపల్లవికి మాత్రమే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే. కాగా బాలీవుడ్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. రణ్‌బీర్‌కి రాముడి పాత్ర ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానంగా ముఖేశ్ చెబుతూ..
Also Read : HHVM : రిలీజ్‌కి ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్!
Also Read
‘ఆయన ప్రశాంతమైన స్వభావం, లోతైన నటనా శైలి రాముడి పాత్రకు ఎంతో సరిపోయింది’ అన్నారు. ఇక సీత పాత్ర విషయంలో మాట్లాడుతూ.. ‘ఆ పాత్ర కోసం చాలామందిని పరిశీలించాం. కానీ చివరకు సాయిపల్లవి ఎంపికైంది. ఆమె గ్లామర్‌కి దూరంగా ఉండడం, ఫేస్‌పై సర్జరీలు చేయించుకోకపోవడం, సహజమైన అందంగా కనిపించడం వల్ల ఈ పాత్రకు ఆమెనే ఎంపిక చేశాం. ఈ చిత్రంతో సహజమైన అందానికే ప్రాధాన్యత ఉందనే సంకేతం ఇస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ప్రజంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్నికి నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా రావణుడుగా యశ్, హనుమంతుడుగా సన్నీడియోల్, లక్ష్మణుడుగా రవి దూబే నటిస్తోన్నారు. కాగా ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయబోతుంగా, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు.
తాజావార్తలు
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్‌తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!