నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి. Also Read […]
కోవిడ్ ఎఫెక్ట్ సినీ రంగం పై భారీగానే పడింది. ఎందుకంటే OTT సంస్థలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఇవ్వాల రేపు చేతిలో ఫోన్ లేని వారంటూ లేరు. ఇక ఎంతటి సినిమా అయిన విడుదలైన వారం రోజులకే ఫోన్లో వచేస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్ లకు రావడం చాలా వరకు తగ్గించారు. పెద్ద, చిన్న సినిమాలతో సంబంధం లేకుండా జనాలతో కిక్కిరిసిపోయిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి కూడా. కోవిడ్ నుంచి కోలుకున్న […]
ప్రజంట్ ముంబైలో ‘వేవ్స్’ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రలపై.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ […]
టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీ ని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నా ఈ సినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీలో పవర్ […]
ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్.. […]
తమిళ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఒక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చివరిగా ‘కంగువా’ చిత్రంతో రాగా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు కూడా అంతగా ఆకట్టుకోలేకపొయింది. ఇక తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను […]
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఎంటర్టైనింగ్ మూవీ తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో హీరోలకు నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోను ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ చిరు ఫ్యాన్స్ […]
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లతో పాటూ, పనసపండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, రాగి , మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా పనస కాయలు దొరుకుతాయి. మార్కెట్లలో, రోడ్ల మీద పనస తొనలు అమ్మడం చూస్తుంటాం. చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు […]
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటీటీ, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది కాస్త బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా […]
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2 […]