Mounika
Author- NTV Telugu-
RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన దహనం వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా చేసిన ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం. Also Read : Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు! వివరాల్లోకి వెళ్తే – మావోయిస్టులపై తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో అంజన సింహా పేరు ప్రస్తావన రావడం, అలాగే ఆయన చెప్పిన విధంగా కొన్ని […] -
Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు!
ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర అత్యంత చర్చనీయాంశంగా మారిన వైలెంట్ యాక్షన్ డ్రామా మార్కో. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా, దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ రన్ అందుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రా ప్రెజెంటేషన్ ఈ సినిమాకి బలంగా నిలిచిన, దాని వైలెంట్ కంటెంట్ కారణంగా పలు వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కో […] -
OG : సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజి ఒకటి. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు కచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. పవన్ స్క్రీన్‌పై చూపించే ఎనర్జీ, స్టైల్, యాక్షన్ మాస్ ఆడియన్స్‌ను మైమరిపించనుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. Also Read : Sundarakanda : రొమాంటిక్ కామెడీ […] -
Sundarakanda : రొమాంటిక్ కామెడీ ‘సుందరకాండ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ మూవీ ‘సుందరకాండ’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని కథానాయికలుగా నటించారు. ‘‘ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు’’ అన్న కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి, యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు రొమాంటిక్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి […] -
Yedu-Tarala-Yuddham : తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్స్మెంట్
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక శక్తివంతమైన హిస్టారికల్ సినిమా ప్రకటించబడింది. మేకర్స్ ఈ ప్రత్యేక రోజునే “ఏడు తరాల యుద్ధం” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. Also Read : Manchu Manoj: హీరోల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు ఈ సినిమా 1948 సమయంలో నిజాం చివరి తరంతో తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాల నేపథ్యాన్ని చూపించబోతోంది. స్వేచ్ఛ […] -
Manchu Manoj: హీరోల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు
ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా […] -
Ileana : సెట్లో ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏడ్చేసా..
టాలీవుడ్లో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా, తెలుగు సినిమాలకు దూరంగా ఉండి చాలా కాలం అవుతుంది. అనంతరం కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొన్ని చిత్రాలు చేసిన ఆమె, తన విదేశీ ప్రియుడిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగతం, వృత్తిగతం ఇలా అనేక విషయాలను పంచుకుంది. అందులో ముఖ్యమైన అంశం ఆమె తొలి హిందీ చిత్రం బర్ఫీ సమయంలో ఎదుర్కొన్న చేదు […] -
Shreya Dhanwanthary : ఇస్లామోఫోబిక్ వీడియో పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఫైర్
బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు. Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది రాబోయే ఏడాది […] -
Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది
సిరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో అలరించి.. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగుర్. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే మాములు విషయం కాదు. చాలా సవాల్లు ఎదురుకొవాల్సి ఉంటుంది. అలాంటిది చిన్న సైడ్ క్యారెక్టర్ నుండి హీరోయిన్ గా మార్కెట్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అంటూ ఒకటి ఉంటుంది. తాజాగా తన కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన […] -
Narendra Modi : ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు.. షారుక్, ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నటుడు ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. Also Read : Narendra Modi : ప్రధానికి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “ఈ రోజు, ప్రధాన మంత్రి మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు […]
తాజావార్తలు
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
-
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!