నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు […]
బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్తో అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం యాంకర్ […]
75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు అంటే అది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా కంప్లీట్ చేసిన తలైవా.. ‘జైలర్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వయసు మీద పడిన కూడా తన స్టైల్, మేనరిజంలో ఊపు మాత్రం తగ్గడం లేదు. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రెమ్యునరేషన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ‘కూలీ’ […]
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి, మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా […]
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. ‘మా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘లియో’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి విజయం సాధించిన లోకేష్ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్, శృతి హాసన్, […]
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో భారత్, పాక్‌కు సంబంధించిన వార్ వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు కొందరు యుద్ధంపై ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ విషయం తాజాగా నటి రేణు దేశాయ్ స్పందించారు.. Also Read : Prabhas : ‘ది రాజా సాబ్’ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. […]
టాలీవుడ్ నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ముగ్గురు ముఖ్యమైన యువ హీరోలు నటిస్తుండటంతో ప్రేక్షకులో అంచనాలు భారీగానే ఉన్నాయి. కుటుంబ కథ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా కనిపించనున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య రక్తం ఏరులై పారుతోంది. అంటే హింసని ఊహించని విధ్ధంగా డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు దర్శకులు. హీరో ఎన్ని తలకాయలు తెగ్గొడితే అంత క్రేజ్.. రీసెంట్ గా నాని ‘హిట్ 3’ మూవీ కూడా ఇదే కాన్సెప్ట్ పై వచ్చిందే. ఇది వరకు వచ్చిన ‘కేజీఎఫ్’, ‘యానిమల్’, ‘మార్కో’, ‘సలార్’ సినిమాలు అని కూడా ఈ కంటెంట్ తో వచ్చే హిట్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా […]
కల్మషం లేని ప్రేమకు ప్రతి రూపం అమ్మ.. అలాంటి అమ్మ కూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండటం విశేషం. యునైటెడ్ స్టేట్స్, కెనడా, భారతదేశం తో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 11 న వచ్చింది. అంటే నేడే. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే […]