కల్మషం లేని ప్రేమకు ప్రతి రూపం అమ్మ.. అలాంటి అమ్మ కూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండటం విశేషం. యునైటెడ్ స్టేట్స్, కెనడా, భారతదేశం తో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 11 న వచ్చింది. అంటే నేడే. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే […]
ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే చిత్రం […]
తమిళ హీరో జయం రవి ఫ్యామిలీ గురించి కొంత కాలంగా వరుస వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతను తన భార్య ఆర్తితో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెర దించుతున్నట్లు గత ఏడాది ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకటి పేరు తెచ్చుకున్న జంట ఇలా విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే జయం రవి ఈ విడాకుల గురించి ప్రకటించిన ఆర్తి.. తన భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని.. తమ […]
‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. మొదటి మూవీ తోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలు చేశారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లొ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆవిడ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే కానీ […]
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు ఎదురుకుంటున్న ఈ హీరో తాజాగా ‘రాబిన్‌హుడ్’ తో వచ్చినప్పటికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నింటినీ తన తర్వాతి చిత్ర ‘తమ్ముడు’ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలనాటి అందాల […]
తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ 22వ చిత్రం లాక్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, భారీ బడ్జెట్‌తో హై వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ ఊహించని విధంగా తెరకెక్కించబోతున్నారు.అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్ని సెలక్ట్ చేయడం అంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. […]
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసిన కూడా ప్రేక్షకుల్లో బాగా గుర్తుండి పోతారు. అందులో మలయాళం కుట్టి అమల పాల్ ఒకరు. తెలుగులో అల్లు అర్జున్ తో ’ఇద్దరమ్మాయిలతో’, రామ్‌చరణ్ ’నాయక్‘ , నాగ చైతన్యతో ’బెజవాడ‘, నాని ’జెండాపై కపిరాజు‘ వంటి మంచి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, ఎందుకనో ఆ తర్వాత సరైన అవకాశాలు లేక తెలుగుకు దూరమైంది. అప్పటివరకు డీసెంట్ చిత్రాలే చేసుకుంటూ వచ్చిన అమ్మడు ఆ తర్వాత తన స్టైల్‌ను […]
ప్రజంట్ పెద్ద హీరోలు నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాలు పక్కన పెడితే .. కంటెంట్‌ను నమ్ముకున్న మీడియం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం వరుస పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిలో మొదటిది ‘సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు. […]
జమ్మూకాశ్మీర్‌లోని భూతల స్వర్గం పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టెర్రరిస్టులు 26 మంది అమయకపు జనాన్ని పొట్టనపెట్టుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి, మతం అడిగి మరి పురుషులే లక్ష్యంగా భార్యాబిడ్డలు ముందే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను, ఆ నరహంతకుల వెనుకున్న పాకిస్తాన్‌ను వదలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దీంతో రీసెంట్ గా పాకిస్తాన్ […]
చిరంజీవి – శ్రీదేవీ జంటగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే9, 1990లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని […]