బాలీవుడ్లో మరోసారి ఒక గౌరవనీయమైన బయోపిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. అలనాటి నటీమణి మీనా కుమారి గురించి పరిచయం అక్కర్లేదు. ‘బైజుబాన్రా’, ‘పాకీజా’ లాంటి క్లాసిక్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది మీనా కుమారి. కానీ ఆమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ ఇవన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బయోపిక్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన […]
టాలెంట్, గ్లామర్, లాంగ్ కెరీర్.. ఈ మూడింటినీ సమానంగా కలబోసుకున్న హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదిన తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ‘పేట’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలతో తిరిగి క్రేజ్ అందుకున్న త్రిష, మరోవైపు ‘థగ్ లైఫ్’, ‘విదామయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాలతో మాత్రం కొంతమంది విమర్శల పాలైంది. ముఖ్యంగా ‘థగ్ లైఫ్’ లో ఆమె పాత్ర పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ […]
జీవితంలో అన్ని ఉన్నప్పటికీ కొంత మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ప్రజంట్ ఇలాంటి పరిస్ధితిలోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. కెరీర్ లో వరుస సూపర్ హిట్స్.. ఎన్నో అవార్డులు.. రూ. కోట్లలో రెమ్యూనరేషన్.. కానీ అవేవీ ఆమెను సంతృప్తి పరచ పరచలేదు. అందుకే ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ ? అనుకుంటున్నారా.. Also Read : Ananthika : […]
సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశాలతో ప్రేక్షకుల మనసును తాకే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకతను సంపాదిస్తాయి. అటువంటి చిత్రాలలో తాజాగా విడుదలైన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో, నవీన్ యెర్నేని వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా.. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ ‘8 వసంతాలు’ అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణతో జోరు మీదున్న ఈ చిత్రం, స్నేహితులు, కుటుంబ […]
టాలీవుడ్ సినీ ప్రేమికులు ప్రజంట్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తిరసంతో కూడిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. Also Read : DSP: మరోసారి వార్తల్లోకి దేవిశ్రీ ప్రసాద్.. పుష్పనే టార్గెట్ చేశాడా? ఇప్పటికే ఈ సినిమా […]
టాలీవుడ్లో ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడే వ్యక్తుల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన వర్క్ గురించి, లేదా సినిమాకి సంబంధించిన ఏదైనా విషయంలో. దర్శక నిర్మాతలు మాట్లాడిన మాటలు నచ్చకపోతే.. సినిమా వేదికపైనే వారికి నిరభ్యంతరంగా సమాధానమిస్తాడు. అలాంటి దేవిశ్రీప్రసాద్ తాజాగా రెమ్యూనరేషన్ గురించి చేసిన హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 20న విడుదలైన ‘కుబేర’ మూవీ మంచి కలెక్షన్లు సాధించగా, ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ది ఫస్ట్ రోడ్’ వీడియోకి మంచి స్పందన లభించింది. అందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ లుక్‌తో కనిపించి అభిమానుల్లో ఉత్సాహం రేపారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ చర్చనీయాంశంగా కూడా […]
2025లో భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన అనేక పాన్ ఇండియా సినిమాలు, బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. వాటిలో అత్యంత విఫలమైన సినిమాగా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘థగ్ లైఫ్’ నిలిచింది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం పదుల కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఈ ఫెయిల్యూర్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి రూ.150 కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ మూవీ జూన్ […]
తెలుగులో ‘శతమానం భవతి’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ నటి.. ఇప్పుడు మలయాళంలో ఓ పవర్ఫుల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టైటిల్ వల్ల పెద్ద వివాదాల్లో చిక్కుకుంది. Also […]
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో కనిపించనుండగా, నితిన్ పాత్రలో ఓ డిఫరెంట్ షేడ్స్ తో పాటుగా అతని నటనలో కొత్త కోణాలను చూపించనున్నాడట. ఇక తాజాగా మ్యూజికల్ ప్రమోషన్ పరంగా మరో కీలక […]