మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ […]
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై […]
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే.. ఈ […]
మన శరీరంలో కిడ్నీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అవి రక్తాన్ని ఫిల్టర్ చేసి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే మన ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడితో కూడిన శరీర సంబంధమైన పద్ధతుల వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అయితే ఈ చిన్న చిన్న అలవాట్ల ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 1. తగినంత నీరు తాగండి రోజూ కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం […]
తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక […]
తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో, మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సీన్స్ […]
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా జూలై 4న జీ5 ఓటీటీ వేదిక పై నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్. Also Read : Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి […]
టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకక్కిన ఈ సినిమాలో వెనెల్లా కిషోర్, సత్య, విటివీ గణేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ మరోసారి కామెడీతో ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. […]
టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంటూ వరుస హిట్ లతో ధూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. అందరిలా కాకుండా కెరీర్‌ను ఓ పద్దతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నారు నాని. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్ లో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. బహుశా ఇదే అతని సక్సెస్ సీక్రెట్ కాబోలు. అంతేకాదు ఓ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ డైరెక్టర్లకు చాన్సులిస్తున్నాడట నాని. Also Read : Krithi Shetty […]
‘ఉప్పెన’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే తన అందంతో ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ.. బ్యాక్ టూ బ్యాక్, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని, తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని విధంగా డౌన్ ట్రాక్‌కి వెళ్లిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మనమే వంటి సినిమాలు వరుస ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో తెలుగులో […]