‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, […]
ఈ ఏడాది ‘ఆర్టికల్ 370’ లాంటి శక్తివంతమైన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకుంటోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల కన్నా, కంటెంట్ ప్రధానమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఇక ప్రస్తుతం ‘దురందర్’ అనే చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న యామీ, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎంపిక చేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో యేతరానికి అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తో ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ కోసం కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ […]
మాళవిక మోహనన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KV గుహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అందం, యాక్టింగ్ తో అలరించింది. కానీ సొంతగడ్డపై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిన మాళవిక, తమిళ్లో విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాతో ..ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాతో మాళవిక తెలుగుకు పరిచయం కానుంది. […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ‘ఈగ’ ( 2012 )చిత్రం మరోసారి వార్తల్లోకి నిలిచింది. అప్పట్లో తన వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కారణం మలయాళ మూవీ ‘లవ్లీ’ పై కాపీరైట్ వివాదం. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మితమైన ‘ఈగ’ చిత్ర నిర్మాతలు తాజాగా మలయాళ చిత్రం ‘లవ్లీ’ టీమ్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కనిపించిన పలు అంశాలు, ముఖ్యంగా […]
దక్షిణాది టాలెంటెడ్ దర్శకుల్లో బాసిల్ జోసెఫ్ ఒకరు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిమాన్’ పై పనిచేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో కలిసి తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా మారనున్నాడని వార్తలు సోషల్ మీడియా, ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బాసిల్ జోసెఫ్.. Also Read : Bigg Boss 9 : […]
తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సీజన్ 9 కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సారి షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని, హోస్ట్‌గా మళ్లీ అక్కినేని నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈసారి హౌస్‌లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టీవీ సెలెబ్రిటీలు, […]
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ […]
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై […]
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే.. ఈ […]