Shah Rukh khan : షారుక్ – సుహానా కి వరుసగా లీగల్ ట్రబుల్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. తెరపై ఇద్దరు తండ్రి–కూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్‌తో పాటు, షారుక్ – సుహానా పేర్లు ఇటీవల వరుసగా లీగల్ ట్రబుల్స్‌లో చిక్కుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Mirai : హై టికెట్ రేట్స్‌కి చెక్ పెట్టిన మిరాయ్.. టాలీవుడ్ కి కొత్త దారి
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
తాజాగా, సుహానా ఖాన్ మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో రూ.12.91 కోట్ల విలువైన భూమి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి వ్యవసాయ భూమి కావడంతో, చట్టపరమైన అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం ఇలీగల్ అని అధికారులు అంటున్నారు. సుహానా రైతు హోదా పొందేందుకు దాదాపు రూ.77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ జరిపించుకున్నప్పటికీ, ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇక మరోవైపు, షారుక్ ఖాన్ నివాసానికి సంబంధించిన ఇష్యూ కూడా పెద్దదిగా మారింది. ఆయన ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ ఆక్యుపై చేశారని బొంబాయి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం షారుక్‌కు నోటీసులు జారీ చేశారు. కానీ సమాధానం రాకపోవడంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపారు. ఒకవైపు షూటింగ్‌తో బిజీగా ఉన్న షారుక్, మరోవైపు వరుసగా వస్తున్న లీగల్ సమస్యలతో ఆయన ఫ్యామిలీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ వివాదాలు ఎలా సాల్వ్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!