Janhvi Kapoor: కేవలం గ్లామర్ కాదు, పర్ఫార్మెన్స్ కూడా – కొత్త ట్రాక్‌లో జాన్వీ కపూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్‌లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ నచ్చింది. కేవలం అందం, గ్లామర్‌కే పరిమితమైపోకుండా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది జాన్వీ.
Also Read: Renu-desai : ఈసారి కామెడీని నమ్ముకున్న రేణు దేశాయ్..?
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
ఇప్పుడు ఆమె కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోందట. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ జాన్వీ.. “ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఎక్కువగా రొమాంటిక్ లేదా ఎమోషనల్ టచ్ ఉన్నవి. కానీ ఈ సినిమా పూర్తిగా వేరు. ఇది యాక్షన్, రివెంజ్, ఇంటెన్స్ డ్రామా మిక్స్ అయిన స్టోరీ. నా క్యారెక్టర్‌లో చాలా పవర్ ఉంది. ఇందులో ఎనర్జీ, ఎమోషనల్ రెండూ బలంగా ఉంటాయి. నేను యాక్టర్‌గా ఇంకా ఎంతవరకు ఎక్స్‌ప్లోర్ చేయగలనో చూపించడానికి ఈ సినిమాకు సైన్ చేశాను” అని ఆమె చెప్పింది. జాన్వీ ఈ మాటలతో చెప్పకనే చెప్పింది ఇక నుంచి కేవలం అందం తోనే కాదు, తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే తన టార్గెట్ అని. కొత్త జానర్‌లలో నటిస్తూ, తన కెరీర్‌కి కొత్త దిశ చూపించబోతున్న జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!