Vash Level 2: వణికిస్తున్న బ్లాక్ మ్యాజిక్.. ‘వాష్ లెవల్ 2’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాతీ హారర్ మూవీ ‘వాష్’ విజయానికి ఇప్పుడు సిక్వేల్‌గా ‘వాష్ లెవెల్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వేదిక ద్వారా అక్టోబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుండి హిందీ మరియు గుజరాతీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో వచ్చిన మొదటి భాగం ఫ్యాన్స్‌ను భయపెట్టడంతో, ఈ సీక్వెల్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లను రాబట్టింది. కృష్ణదేవ్ యజ్ఞిక్ దర్శకత్వంలో, జానకి బోదివాలా, హితు కనోడియా, హితేన్ కుమార్, మోనల్ గాజ్జర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కథలో ప్రత్యేక శక్తులు కలిగిన అథర్వ్ (హితు కనోడియా) తన 12 ఏళ్ల కూతురు ఆర్యా (జానకి బోదివాలా)ను డార్క్ ఫోర్స్ నుండి కాపాడతాడు.కానీ ఆ శక్తి ఆర్యాలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో భయంకరమైన సస్పెన్స్, బ్లాక్ మ్యాజిక్, సైకలాజికల్ థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను వణికిస్తాయి.
Also Read : Bison : ‘బైసన్’ పై అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ రియాక్షన్..
Also Read
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
ఇక తాజాగా ఈ ‘వాష్ లెవెల్ 2’ కి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. వీడియో ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు భయంకరంగా, వినూత్నంగా ఉన్నాయి. చిన్నారి ఆర్యా కావలసిన శక్తి, దానిని దుర్వినియోగం చేసే డార్క్ ఫోర్స్‌లు, తల్లిదండ్రుల కాపాడే ప్రయత్నాలు ఈ అన్ని అంశాలు కలిపి ప్రేక్షకులను సీట్లో కట్టిపడేస్తాయి. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఒక సూపర్ నేచురల్ రైడ్‌గా ఉండబోతోంది. త్రిల్లింగ్ బ్లాక్ మ్యాజిక్.. మూవీస్ ఇష్టపడే వారికి ఇది ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?