Chinmayi : తప్పుచేసి సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరొకసారి జానీ మాస్టర్‌పై విరుచుకుపడ్డ చిన్మయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతకాలంగా చిన్మయి సినీ రంగంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు చేస్తున్న వారిపై గళం విప్పుతూ వస్తున్నారు. ఎంత పెద్దవారైనా, తనకు పరిచయమైన వారైనా – ఎవరిపైనా వెనుకాడకుండా చిన్మయి మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించిన, కాపాడినా ప్రభుత్వాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా గత ఏడాది డాన్స్ మాస్టర్ జానీ పై వచ్చిన ఆరోపణల సమయంలో కూడా చిన్మయి గళం విప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని, జానీ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక తాజాగా మరోసారి జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డారు చిన్మయి..
Also Read : Kaantha : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ పై ఎం.కె.టి కుటుంబం ఫిర్యాదు..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
“ఒక పెద్దవాడు మైనర్‌తో సంబంధం పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో అర్థం చేసుకోవాలి” అని ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ తన సినీ రంగ ప్రభావం వల్ల బాధితురాలికి న్యాయం దొరకడం కష్టం అవుతుందనే ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. “నేను ఈ విషయం మాట్లాడినప్పుడల్లా ఆయన భార్య ఫోన్ చేసి అలా మాట్లాడవద్దని చెబుతుంది. కానీ ఒకవేళ కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే, మళ్లీ అతనిపై అవార్డులు కురుస్తాయని, అందరూ అతన్ని హీరోలా చూస్తారని పొగుడుతారు,” అని చిన్మయి చెప్పింది. మైనర్ అమ్మాయిలను వేధించే వాళ్ళు తప్పించుకోవడం చూసి బాధగా ఉందని, కానీ బాధితురాలు ధైర్యంగా నిలబడి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిన్మయి పేర్కొంది. ప్రస్తుతం ఆమె ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్, చిన్మయి జంటను కొందరు టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె జానీ మాస్టర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం ఏ దిశలో దారి తీస్తుందో చూడాలి.
The case of Jani Master is complex – but the most important aspect of it is sexual grooming – And him not only sexually abusing a minor but also threatening her at her workplace when she refused to comply.
His personal ecosystem paints it as a 'consensual relationship' not…
— Chinmayi Sripaada (@Chinmayi) November 11, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!