Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- ప్రధాని మోడీతో రాఘవ్ చద్దా భేటీ..
- పంజాబ్ రాజకీయాల్లో కీలక బాధ్యతలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Politics: రాజ్యసభ ఎంపీ, ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ప్రధాని నరేంద్రమోడీతో శనివారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాన్ని చద్దా ‘‘చిరస్మరణీయమైన ఉదయం’’గా అభివర్ణించారు. పంజాబ్ ఎన్నికలకు ముందు బీజేపీ చద్దాకు కీలక బాధ్యతలు అప్పగించబోతుందా.? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీతో భేటీ అయిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే, ఏ అంశాలపై మాట్లాడుకున్నారనే విషయాన్ని చద్దా వెల్లడించలేదు.
చద్దా, బాదల్‌తో మోడీ భేటీలకు ప్రాధాన్యత..
పంజాబ్ ఎన్నికలకు ముందు చద్దా, మోడీతో భేటీ కావడంతో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. చద్దాకు పంజాబ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. జలంధర్‌తో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. చద్దాతో భేటీకి ముందు అంటే శుక్రవారం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ రెండు కీలక సమావేశాల తర్వాత పంజాబ్‌లో బీజేపీ కీలక వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్ పంజాబ్‌లో అధికారంలో ఉంది. రైతుల ఉద్యమం కారణంగా అకాలీదళ్‌తో బీజేపీకి ఉన్న 25 ఏళ్ల పొత్తు చెదిరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలు జతకట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
చద్దాకు ఎందుకు ప్రాధాన్యం:
పంజాబ్ నుంచే రాజ్యసభకు చద్దా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఆ రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అమృత్సర్, లుధియానా, జలంధర్ వంటి ప్రధాన నగరాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.పంజాబ్‌లో వ్యాపార వర్గాలు, పట్టణ మధ్యతరగతి ఓటర్లలో పట్టు పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడుతాడని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!