ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ కామెంట్స్ చేసింది. సిఎస్ తో పాటు అదనంగా నాలుగు డిపార్ట్మెంట్లో కి ఇన్చార్జిగా వ్యవహరిస్తు తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పని తీరు కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాలను పాటించడం లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఆయనను రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే తన దగ్గర ఉన్న శాఖలకు ఇతర ఐఏఎస్ అధికారులకు అప్పగించాలి. ఎస్సి ఎంప్లాయిస్ హక్కులను కాపాడడంలో సీఎస్ విఫలం అయ్యాడు. రామ హరి ప్రసాద్ విషయంలో లో సిసిఎల్ఎ, రెవెన్యూ అథారిటీస్ తప్పుడు సమాచారం ఇచ్చాయి. ఆయన పైన ఎలాంటి చార్జెస్ లేకున్నా ఉన్నాయని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే రామా హరి ప్రసాద్ ని మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వాలి . పది రోజుల్లో యాక్షన్ టెకెన్ రిపోర్ట్ పంపించాలి అని తెలిపింది.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!