మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ DR.భద్రారెడ్డి మరియు డైరెక్టర్ DR.ప్రీతిరెడ్డి బోయినపల్లి సికింద్రాబాద్ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) కొరకు త్రితల రాజగోపురం (మహాద్వారం) నిర్మించారు. అయితే ఈ దుర్గామాత టెంపుల్ లో 9, 10, 11 తేదీలలో జలదివసం, ధ్యానదివసం తో రాజగోపురం ప్రతిష్టాపన చేసారు. అయితే చివరి 11వ తేదీన 7 టెంపుల్స్ త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టిన దాతలు శ్రీమతి & శ్రీ చామకూర కల్పనా, మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ రాజగోపురం ప్రతిష్టాపన వేడుకలో భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.