తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పోటికల్ వార్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోటికల్ వార్ జరిగింది. రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు… ఓ పక్క రేవంత్ వర్గం … మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలారు నేతలు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ మద్య మాటల యుద్ధం జరిగింది. కొందరు తెరాసకి కోవర్తులుగా పని చేశారన్నారు పొన్నం. కౌశిక్ రెడ్డీని పెంచి పోషించింది ఉత్తమ్. ఈటల ఎపిసోడ్ లో పార్టీ స్టాండ్ ఏంటని ఉత్తమ్ నీ అడిగా ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. కౌశిక్ కి ఏమ్మెల్సీ పదవి ఇప్పిస్తున్నరు అని పొన్నం ఫైర్ అయ్యారు. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అన్న ఉత్తమ్… పెద్ద పెద్ద మీటింగులు పెట్టీ ఏం సాధించారు అన్నారు. వెంకట్ కి టికెట్ ఇవ్వడం తప్పు అని ఉత్తమ్ తెలిపారు. కౌశిక్ వ్యవహారంలో ఉత్తమ్ పార్టీ పదవుల నియమకం పై ఇచ్చిన నియామక పత్రాలు కేసీ కి అందించారు పొన్నం.
Also Read
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!