రిలీజ్ డేట్ ప్రకటించటమే ఆలస్యం ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో వేగం పెరిగింది. ఇటీవల విడుల చేసిన రెండో పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. రెండో పాటతో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన జక్కన్న మూడో పాటకు ముహూర్తం పెట్టాడట. ఈ నెల 24న మూడో పాటను విడుదల చేయబోతున్నాడట. ఈ పాట రిలీజ్ డేట్ తో పాటు టైమ్ ను […]
గురువారం లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఇప్పుడు నయన్ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. 37 ఏళ్ళ నయన్ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో జరుపుకుంది. పురుషాధిక్యత ఉన్న చిత్ర పరిశ్రమలో అనుకున్నది సాధించి ముందడుగు వేస్తున్న నయన్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తనతో కలసి ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న సహనటీనటులు సమంత, విజయ్ సేతుపతి నయన్ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ ఫోటోలను […]
షకలక శంకర్ ప్రధానపాత్రధారిగా సమీప మూవీస్ పతాకంపై సంజయ్ పూనూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కార్పోరటర్’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ తో రానుంది. సునీతపాండే, లావణ్య శర్మ, కస్తూరి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో గల్లీ పాలిటిక్స్ ను చూపించబోతున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూనూరి రాములు సమర్పణలో యస్.వి. మాధురి నిర్మిస్తున్నారు. ‘శంభోశంకర, […]
కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’, […]
అక్కినేని హీరో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఖరారు అయింది. అయితే తొలి యత్నంలో చై ఓ హారర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అతీంద్రీయ శక్తులు ప్రధానాశంగా ఉండబోతున్నాయట. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. దీనికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్, నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ ఈ హారర్ సిరీస్‌ని సెట్స్‌పైకి తీసుకువెళతాడట. వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరీస్ అతీంద్రియ శక్తులు […]
సోషల్ మీడియా లో దళిత ఏమ్మెల్యేల పై ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని బాల్క సుమన్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేయొద్దు అని విన్నవించారు. మా పై , మా కుటుంబం పై, మా ఆడవరిపై అసత్య పరచారం సారి కాదు. బీజేపీ ఇలాంటి నీచ పనులకు పాల్పడుతుంది. మెం కూడా చేయటం పెద్ద పని కాదు. కానీ మా విలువలు అవుతున్నాయి. సుమోటోగా కేస్ తీసుకొని […]
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క మరో కెప్టెన్ వివాదంలో చిక్కుకొని ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా పైన బాల్ టాంపరింగ్ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టు టెస్ట్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఓ వివాదంలో చిక్కుకొని ఈరోజు ఆ బాధ్యతలకు రాజీనామా చేసాడు. అయితే టిమ్ […]
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కే ప్రకటించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా… నిర్వాహకుడిగా తనకు ఉన్న అనుభవం ముందుకు వెళ్లడంలో మాకు సహాయపడుతుంది అని బార్కే ప్రకటించాడు. అయితే ఇంతకు ముందు వరకు ఈ పదవిలో భారత మాజీ స్పిన్నర్… గంగూలీ స్నేహితుడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఇక గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉండి అంతర్జాతీయ […]
ఆయన గళం విప్పితే ప్రజలు జేజేలు కొట్టారు. అండగా ఉంటారని ఆదరించారు. తీర చూస్తే ప్రజలను.. కార్యకర్తలను వదిలేసి.. అంతఃపురం దాటి బయటకు రావడం లేదట. నాయకుడి జాడ లేక వేరే దారి వెతుక్కుంటున్నారట కార్యకర్తలు. మనవాడు ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదో ఒక సాకుతో చెక్కేయడం కామనే అని సెటైర్లు వేస్తోంది కేడర్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? అందుబాటులో లేని నేతను వదిలించుకోవాలని కేడర్ చూస్తోందా? గుంటూరు జిల్లా […]
బోదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నేచిన ఘనత బోధాన్ పోచంపల్లిది. మేము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకు వస్తది. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది. ఇక అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఒక్కో రాష్ట్రాన్ని […]