అతీంద్రియ శక్తులతో నాగచైతన్య హారర్ సీరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఖరారు అయింది. అయితే తొలి యత్నంలో చై ఓ హారర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అతీంద్రీయ శక్తులు ప్రధానాశంగా ఉండబోతున్నాయట. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. దీనికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్, నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ ఈ హారర్ సిరీస్‌ని సెట్స్‌పైకి తీసుకువెళతాడట. వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరీస్ అతీంద్రియ శక్తులు ప్రధానాంశంగా తెరకెక్కబోతోంది. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనుంది. అంతే కాదు పలువురు దక్షిణాది నటీనటులు నటించనున్నారు. జనవరి 2022లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో తన పాత్ర కోసం నాగచైతన్య మేక్ఓవర్ అవబోతున్నాడట. చై నటించే తొలి హారర్ చిత్రమిది. పలు భాషల్లో ప్రీమియర్ కానున్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి