యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే […]
ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరు దానిని అందిస్తారో వారికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ అలాంటి ప్రయోగం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతోంది. మన దేశంలో ఇలాంటి రిలీజ్ ఇదే ఫస్ట్. తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం. వెబ్ సిరీస్, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్, ఒరిజినల్ మూవీస్ ఇలా వీక్షకులు కోరుకునే […]
టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 8 నుండి ఆసీస్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ జట్టుకు కెప్టెన్ ఎవరు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ.. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా టిమ్ పైన్ స్థానానికి ముప్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆస్ట్రేలియా చీఫ్ […]
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా […]
2018 అక్టోబర్ లో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే జనవరిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు జూనియర్. గత మూడేళ్లుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కే పూర్తిగా అంకితమయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తనతో కలసి నటించిన రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు సమాంతరంగా ‘ఆచార్య’ పూర్తి చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వేరే ఏ సినిమా చేయలేదు. మూడేళ్ళకు పైగా వచ్చిన గ్యాప్ ని వచ్చే ఏడాది 2022లో ఫిల్ […]
ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో […]
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర […]
ఏపీలో బావికొండ బుద్ధిష్ట్ స్థావరాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు. త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తాo. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నం. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి […]
ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా […]