విహారి ఏం తప్పు చేసాడు : జడేజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా సౌత్ ఆఫ్రికా పర్యటనకు పంపిస్తుంది. అయితే విహారిని ఇక్కడ ఇండియాలో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎందుకు ఎంపిక చేయలేదు. అతను చేసిన తప్పేంటి అని బీసీసీఐని ప్రశ్నించాడు భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా.
విహారి కొంతకాలంగా భారత టెస్ట్ జట్టులో ఉంటున్నాడు. బాగా ఆడుతున్నాడు కూడా. కానీ అతడిని ఇక్కడ ఇండియాలో జరిగే ముఖ్యమైన టెస్ట్ సిరీస్ కు కాకుండా ఇండియా ఏ టూర్ కి ఎందుకు పంపిస్తున్నారు. అతను ఏమి తప్పు చేసాడు…? అతను ఇండియా ఏ టూర్ కి ఎందుకు వెళ్లాలి. అతను ఇక్కడ కివీస్ టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడలేడు అనేది చెప్పాలి. లేదంటే అతన్ని ఆ ఏ టూర్ కి పంపకండి అని జడేజా అన్నాడు. ఇప్పటివరకు భారత జట్టుతో ఉన్న ఆటగాడు తర్వాత భారత ఏ జట్టులోకి వెళ్లి… ఆ స్థానంలో ఎవరైనా కొత్త ఆటగాడు భారత జట్టులోకి వస్తే అతని మనసు ఎంత బాధపడుతుంది అని జడేజా అన్నారు. అయితే విహారి స్థానంలో ఇక్కడ భారత జట్టులోకి శ్రేయర్ అయ్యర్ వచ్చిన విషయం తెలిసిందే.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!