చెన్నై వేదికగా ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కే ఓవర్లో రెండు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు. 49 బంతుల్లో 78 పరుగులు చేసాడు. కానీ మాక్స్వెల్ పెవిలియన్ చేరడానికి కొద్దీ సమయం ముందు క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ […]
ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్ లో కోవిడ్ నిబంధనలు ఎక్కడ కానరావడం లేదు. కరోనా టెస్ట్ లు చేయించుకున్న తరువాత నేరుగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వెళ్తున్నారు. దాని రిజల్ట్స్ రాకుండానే బయట తిరుగుతున్నారు ప్రజలు. బస్ స్టేషన్లో కనీసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. బస్సులో కూడా మాస్క్ లు పెట్టుకోకుండా నే ప్రయాణిస్తునన్నారు ప్రజలు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం ఏపీలో రోజుకు 7 వేలకు పైగా కరోనా […]
పాల్వాయి హరీష్ బాబు అరెస్టు అప్రజాస్వామికం. హరీష్ కు కోవిడ్ పాజిటివ్ ఉంది. హాస్పిటల్ లో కోవిడ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే తెల్లవారుజామున అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడు. గిరిజనుల్ని, గిరిజనుల తరపున మాట్లాడుతున్న వాళ్లని కేసీఆర్ అణిచివేయాలని చూస్తున్నాడు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో కూడా గిరిజనులకు […]
ఐపీఎల్ 2021 లో మొదటిసారిగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ గత మ్యాచ్ లో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో […]
నిన్న తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే లెక్క… వేలకొలదీ దొంగ ఓటర్లను తీసుకొచ్చి సిగ్గులేకుండా ఓట్లు వేయించుకోవడం దారుణం అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే ఎన్నికల ప్రక్రియ వృదా అని తెలిపారు. అవసరమైన ఎంపీలు, ఎమ్మెల్యేలుని మీరే నామినేట్ చేసుకుంటే బాగుంటుంది. డిజిపి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో సందడి మొదలైంది. ఎమ్మెల్యేలకు తలనొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక్కో డివిజన్ నుంచి వందల మంది పోటీకి సిద్ధపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ దశలో టికెట్ రానివారి రియాక్షన్ ఎలా ఉంటుందోనని తలుచుకుని ఆందోళన చెందుతున్నారట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అయినా.. పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. కానీ సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరుస ఓవర్లలో రోహిత్ ,సూర్యకుమార్ ల వికెట్లు తీసి ముంబై ని దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రెండు సిక్సులు బాదడంతో ఆ జట్టు […]
తెలంగాణలో బీజేపీకి మరో పరీక్ష ఎదురు కానుందా? అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టు ఉన్నట్టు చెప్పుకొనే కమలనాథులకు మినీ పురపోరు.. పెను సవాలేనా? ఆయా మున్సిపాలిటీలలో బీజేపీకి ఉన్న బలమేంటి.. బలహీనతలేంటి? లెట్స్ వాచ్! 2023కు ముందు జరిగే పెద్ద ఎన్నికలు మినీ పురపోరేనా? తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలకు తెరలేచింది. ఒకవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాకమీద ఉన్న సమయంలోనే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలలో ఎలక్షన్స్‌కు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 30నే […]
అధినేత దృష్టిలో పడేందుకు కొత్త ఎత్తుగడ వేశారా? రాజ్యాంగ పదవిలో ఉన్నా.. విపక్ష పార్టీపై విమర్శలకు కారణం కూడా అందుకేనా? కల సాకారం చేసుకోవడానికి.. ఎక్స్‌టెన్షన్ పొందడానికి ఆయన ఎంచుకున్న మార్గం వర్కవుట్ అవుతుందా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏమా కథ? త్వరలో ముగియనున్న గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం! గుత్తా సుఖేందర్‌రెడ్డి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా పనిచేశారు గుత్తా. మంత్రి కావాలన్నది ఆయన చిరకాల […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఈ ఐపీఎల్ లో ఇది మూడో మ్యాచ్. ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఒక్క విజయం నమోదు చేయగా సన్‌రైజర్స్ రెండు ఓడిపోయి ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ లో ముంబై పై మెరుగైన రికార్డు ఉన్న […]