హరీష్ బాబుకు కోవిడ్ పాజిటివ్… అయిన అరెస్ట్ చేసారు : బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాల్వాయి హరీష్ బాబు అరెస్టు అప్రజాస్వామికం. హరీష్ కు కోవిడ్ పాజిటివ్ ఉంది. హాస్పిటల్ లో కోవిడ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే తెల్లవారుజామున అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడు. గిరిజనుల్ని, గిరిజనుల తరపున మాట్లాడుతున్న వాళ్లని కేసీఆర్ అణిచివేయాలని చూస్తున్నాడు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో కూడా గిరిజనులకు మద్దతుగా వెళ్లన బీజేపీవాళ్లను నెలల తరబడి జైల్లో పెట్టారు. కానీ ఈ అరెస్టులకు బీజేపీ భయపడదు… పోడు భూముల సమస్య పరిష్కరించేదాకా మేము పోరాడుతునే ఉంటా? పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అంటూ ఆరున్నరేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నాడు. పోడు సమస్యపైనా, గిరిజనుల సమస్యపైనా పోరాటం చేసేవాళ్లను జైల్లో పెట్టడమే కేసీఆర్ చూపిస్తున్న పరిష్కారమా ఎంత మందిని అరెస్టు చేస్తారా నేనూ చూస్తా. కోవిడ్ పేషేంట్ అయిన హరీష్ బాబును జైల్లో పెడుతున్నారు. ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని తెలిపారు.
Also Read
- Tags
- bandi sanjay
- bjp mp
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!