ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ఈ రెండు జట్లు తమ రెండు మ్యాచ్ లో విజయం సాధించి ఇప్పుడు మూడో మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ ప్రకారం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రము. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు దక్షిణ […]
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఢిల్లీ ముందు మంచి లక్ష్యానే ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించి మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే వారు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ అంతగా రాణించకపోయిన దీపక్ హుడా 13 బంతుల్లో 22 పరుగులు ఆలాగే […]
రేపు కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. అయితే ఇందులో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పదవ తరగతి పరీక్షలు రద్దు అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్షల రద్దుతో పాటుగా స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్… దేవాలయాల్లో, మత సంస్థలతో పాటుగా బార్లు, రెస్టారెంట్ల […]
ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి నేలను కూడా అమ్మెస్తుంది అని అన్నారు కిసాన్ సభ జాతీయ నాయకులు బల్ కరన్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అమెస్తాం అంటే కార్మిక లోకం ఉరుకొదు. ఢిల్లీ లో రైతులు ఉద్యమంలో ఎలా జరుగుతోందో మీరు చూసారు. ఇంత పెద్ద అందోళన మునుపెన్నడూ చూసి ఉండరు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతోంది అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను […]
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడ్డాయి. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చిన ఆ తర్వాత మాక్స్వెల్, డివిలియర్స్ అర్ధశతకాలు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక 205 పరుగుల భారీ లక్థ్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభమే దక్కింది. కానీ […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ లలో ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లు మంచి హిటర్స్ ను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి […]
రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాసారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ… కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని పేర్కొన్నారు శ్యామలరావు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ క్షేత్ర స్థాయి పర్యటన సాధ్యం కాదని కేఆర్ఎంబీకి తెలిపారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలనుకున్న కేఆర్ఎంబీకి ఇంకా పరిధిని […]
ఏపీలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. అందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 44,686 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు […]
ఐపీఎల్ 2021 క్రికేట్ బెట్టింగుకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులొకి తిసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు. హుసేని ఆలం పొలిసు పరిధి మూసా బౌలికి చెందిన యోగేష్ యాదవ్, మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన ధర్మేందర్ సింగ్…ఐపిఎల్ 2021, ముంబై ఇండియన్స్… వర్సస్…సన్ రైసేస్ హైద్రబాద్ క్రికేటు మ్యాచుకి క్రికేట్ లైన్ గురు ఆప్ ద్వారా వీరు సబ్ బుకీస్, […]