ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 33,376 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 308 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 32,198 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,08,330కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,23,74,497 కి పెరిగాయి… […]
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ సమయం దగ్గరకు వస్తుండటంతోనే రద్దు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తాజాగా స్పందించాడు. టామ్ హారిసన్ మాట్లాడుతూ… బీసీసీఐ ఈ మ్యాచ్ ను రద్దు చేయాలి అని అనుకోలేదు. ఈ చివరి టెస్ట్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని బీసీసీఐ అనుకుంది. […]
తూ:గో జుల్లా పెద్దాపురం పోలీసుల నిర్వాకంతో గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. ఓ పాత నేరస్తుడు పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో గంజాయితో దొరికాడు. ఆ నేరస్తుడిని స్టేషన్ కు తరలిస్తుండగా ఏఎస్ఐ బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. అయితే పట్టుకున్న గంజాయిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పాత నేరస్తుడు పరారు కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. దొరికింది గంజాయి కాదు చెరకు పిప్పి అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి […]
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్‌లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్ వాచ్! రాహుల్‌తో వన్ టు వన్ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు! తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్ సమావేశమైంది. సీనియర్ నాయకులతో […]
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సినవాడే నిజమైన వ్యాపారి అనిపించుకుంటాడు. ఈ ఫార్మూలా భారత ఆటో మొబైల్ రంగానికి అచ్చుగుద్దునట్లు సరిపోతుంది. దీనిని అక్షరాల ఎవరైతే ఫాలో అవుతారో ఆ కంపెనీలు స్వదేశమైన, విదేశామైన భారత్ లో సక్సస్ కావాల్సిందే. ఇప్పటికే భారత్ నాడిని జపనీస్.. కొరియన్లు పసిగట్టి విజయవంతం కాగా అమెరికా మాత్రం వెనుకబడిపోతుంది. దీంతో వరుసబెట్టి అమెరికన్ కంపెనీలు భారత్ నుంచి పెట్టాబేడా సర్దుకొని పోలో మంటూ తిరుగుముఖం పడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో […]
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచన వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రతిపాదన ఎవరు చేశారు? దీనివల్ల సర్కార్‌కు కలిగే ఉపయోగం ఏంటి? చిత్ర పరిశ్రమకు ఎలాంటి మెసేజ్ పంపారు? ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మడంపై చర్చ! సినిమా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్ విధానంలో ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని చూస్తోంది. ప్రభుత్వమే సొంత పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అమ్మాలన్నది నిర్ణయం. ఓ కమిటీని వేసి.. […]
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడున్న కొద్ది మంది కమ్యూనిస్టు నియంతల్లో ఆయన ఒకరు. పూర్తి పేరు కిమ్ జోంగ్ ఉన్. కరడుగట్టిన డిక్టేటర్ గానే కాదు.. తన లైఫ్ స్టయిల్, పాలనా చర్యలతోనూ తరచూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చక్కగా ట్రిమ్ చేసిన జుట్టు.. లైట్ కలర్ సూట్‌లో చిన్నారులతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చూస్తే డిక్టేటర్ అని ఎవరూ […]
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో […]
అఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. దేశంలోని అమాయక ప్రజలపై మానవమృగాల్లా కంటే దారుణంగా రెచ్చిపోతూ తాలిబన్లు రక్తపుటేరులను పారిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు తమకు సాయం చేయండి మహాప్రభో అంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న అప్ఘన్ల అర్తనాదాలు మాత్రం ఎవరికీ విన్పించకపోవడం శోచనీయంగా మారింది. అప్ఘనిస్తాన్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్ నేతలు […]
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తుతున్న సమయంలో.. అదో చిన్న ఉపఎన్నిక అని కేటీఆర్ ఎందుకన్నారు? లోకల్ లీడర్లే అంతా చూసుకుంటారన్న ఆయన మాటల వెనక మతలబు ఏంటి? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న విశ్లేషణేంటి? లెట్స్ వాచ్! హజురాబాద్ ఉపఎన్నిక మీద కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి! హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని పార్టీని గేరప్ చేస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు.. పార్టీ […]