చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆచూకీ, సమాచారం కోసం పెట్టిన ఫోన్ నంబర్ లకు తలనొప్పి తెప్పించే విధంగా కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 13న రాజు ఆనవాలు ,ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అందుకు రెండు ఫోన్ నంబర్ లను పబ్లిష్ చేసి వాటికి సమాచారం అందించాల్సిందిగా విస్తృత ప్రచారం చేసారు. దీంతో ఏకంగా 5 వేలకు పైగా మంది ఆ నంబర్లకు ఫోన్ […]
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 34,403 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,81,728 కి చేరింది. ఇందులో 3,25,98,424 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,39,056 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 320 మంది మృతి […]
కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకి ఈ రోజు కన్నా పండుగ మరొకటి ఉండదు. 17 సెప్టెంబర్ చరిత్రాత్మక రోజు అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, తెరాస లు అన్యాయం చేస్తున్నాయి… ఇది దుర్మార్గం. ఇప్పటికైన కేసీఆర్ తప్పును తెలుసుకొని అమరుల ఆత్మ కు శాంతి చేకూరేలా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. రజాకార్ల నేత కాశిం రజ్వి పెట్టిన పార్టీ ఎంఐఎం. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్ […]
ఎగువన ఉన్న శ్రీశైలం డ్యామ్ హిట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో… నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. దాంతో సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 1,27,316 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అవుట్ ఫ్లో గా 1,33,137 […]
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు […]
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందించిన సజ్జనార్ పేరు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పేరు మారుమోగింది. అనంతరం కూడా పోలీస్ వ్యవస్థలో ఆయన తన మార్క్ ను చూపించారు. అయితే ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన తన మార్క్ […]
ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్ […]
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాలు… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలంలో వరద నీరు క్రమంగా పెరిగి జలాశయం నిండు కుండల మారింది. దాంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 2,04,279 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 2,61,276 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు […]
మేషం : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. క్రయ, విక్రయాలు సామాన్యం. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఉద్యోగయత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. వృషభం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. […]
కేంద్రమంత్రులు వస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారా? వారేం మాట్లాడతారో.. టీఆర్‌ఎస్ నేతల నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ వస్తుందో అని టెన్షన్‌లో ఉన్నారా? గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు వ్యూహం మార్చారా? దానిపైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ఇంతకీ ఏంటా వ్యూహం? కేంద్రమంత్రుల ప్రకటనలతో బీజేపీకి ఇరకాటం! తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. వారిది గల్లీలో ఫైటింగ్.. ఢిల్లీలో దోస్తానా అన్నది వైరిపక్షాల విమర్శ. కాంగ్రెస్ దీనినే గట్టిగా […]