ఆర్థిక మంత్రిగా నేను రెండు పనులు ముఖ్యంగా చేశా.. ఒకటి హుజూరాబాద్ అభివృద్ధి అయితే.. రెండవది బీసీలలో ఉన్న కులాలతో అసెంబ్లీ లో మీటింగ్ పెట్టీ వారికి ఏం కావాలో ప్రతిపాదనలు చేసినం అని ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా జమ్మికుంటలోని మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ… రజకులకు 250 కోట్లతో డ్రై క్లీనింగ్ మిషన్ లు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే డబ్బులు లేవు అని కేసీఆర్ ఇవ్వలే. ఇప్పుడు నేను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తె గెలిస్తే […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇప్పటికే ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలిచిన ఒదిన పెద్ద తేడా ఉండదు. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ లో ముందునా […]
ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ […]
ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో మొదటిది పంజాబ్-బెంగళూరు జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అయితే మొదట ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ(25), దేవదత్ పాడిక్కల్(40) తో రాణించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్(57) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇక ఎబి డివిలియర్స్ […]
బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం. […]
ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో భబానీపూర్ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అందరూ ఊహించినట్లే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాల పైన ఆవిడ స్పందిస్తూ… భబానీపూర్ లో దాదాపు 46 శాతం మంది బెంగాలీయేతరులు ఉన్నారు. వారందరూ నాకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భబానీపూర్ వైపు చూస్తున్నారు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు […]
హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు మంచి నాయకుడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్ లో నింపారు. ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. అయితేప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్. ఆయన కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు జరగనున్న రేంజు మ్యాచ్ లలో మొదటిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మూడు చేంజ్ లతో వస్తే కోహ్లీ సేన మాత్రం ఎటువంటి చేంజ్ లు చేయలేదు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే బెంగళూర్ జట్టు ఐపీఎల్ 2021 […]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు అవకాశం ఇస్తా అని కాంగ్రెస్ నాయకులకు చెప్పిన ఆయన.. మీ శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తామని మాట ఇస్తున్న. కుల వృత్తులు కేసీఆర్ పుట్టక ముందే ఉన్నాయి. రాజ్యంలో వాట అడుగుతున్నాం. మేము రాజులుగా ఉంటాం..మీరు బానిసలుగా ఉండండి అంటున్నారు కేసీఆర్. తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ కాదు అని మండిపడ్డారు. నీకు ఇచ్చే నౌకరీ […]
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధుల్లో చేరిన టిఫిన్ రవీంద్రకు కొత్త కొత్త సవాలు స్వాగతిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ ,బాలానగర్, డివిజన్లో ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు దర్శనమిస్తున్నాయి. రౌడీలతో భూ కబ్జాదారులు ఎక్కడపడితే అక్కడ మకాం వేసినట్టుగా స్టీఫెన్ రవీంద్ర చేసిన విచారణలో బయట పడింది . అయితే రౌడీయిజం ఆది లోనే తుంచి వేయాలని ప్లాంట్ వర్క్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు భూ కబ్జాదారులు […]