ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు జరగనున్న రేంజు మ్యాచ్ లలో మొదటిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మూడు చేంజ్ లతో వస్తే కోహ్లీ సేన మాత్రం ఎటువంటి చేంజ్ లు చేయలేదు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే బెంగళూర్ జట్టు ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ లో బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాగిస్తారు అనేది.
పంజాబ్ : కేఎల్.రాహుల్ (wk/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారూఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
బెంగళూర్ : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (wk), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!