టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియో రిలీజ్ జరిగింది. ఇందులో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు అని అన్నారు. భారీ బడ్జెట్ తో ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో […]
ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఆస్తులు కాపాడుకోడానికి అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా కమలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ… తెరాస పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా, బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.బావుల కాడా మోటర్లకు మీటర్ల పెట్టమంటుంది,మార్కెట్ వ్యవస్థ రద్దు చేస్తా అంటుంది. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే,ఎడమ చేత్తో బీజేపీ గుంజుకుంటుంది. ఈనాడు ఈటల రాజేందర్ రైతుల ఉసురు […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టింది. అయితే ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ తో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతనికి తోడుగా జడేజా కేవలం 15 బాల్స్ లో 32 పరుగులు బాదేశాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 […]
హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు ఫీవర్ పట్టుకుంది. కొద్ది రోజులుగా లబ్ధిదారులు బ్యాంకుల ముందు బారులుతీరుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకుకు తరలివస్తుండటంతో కొన్ని సార్లు పరిస్థితి గంధరగోళానికి దారితీస్తోంది. చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవలన్న ఆసక్తితో బ్యాంకుకు వెళుతున్నారు. దళితబంధుపథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 23 వేల మంది అర్హులను గుర్తించింది. అయితే ఇప్పటి వరకు 16 వేల ఖాతాలు మాత్రమే తెరిచారు. ఏడు వేల మంది […]
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేశారు? అప్పట్లో GHMC ఎన్నికల్లో పార్టీ ఎత్తుకున్న టోన్‌నే ఇప్పుడు కొత్తగా అందుకున్నారా? లేక.. ప్రత్యర్థిపార్టీ ముందరి కాళ్లకు బంధాలేసే వ్యూహమా? ఇంతకీ కొప్పుల ఏమన్నారు? హుజురాబాద్‌లో కొప్పుల కామెంట్స్‌పై చర్చ..! షెడ్యూల్ విడుదలతో హుజురాబాద్‌లో ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది. ఎన్నికల వ్యూహాలకు ప్రధాన పార్టీలు మరింత పదును పెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్త్రాలు బయటకు […]
ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేరు. ఆ పదవికోసం చాలామంది క్యూ కడుతున్నారు. మాకంటే మాకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం పోటీ..! సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్. జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 16చోట్ల టీడీపీకి ఇంఛార్జ్‌లు ఉన్నారు. ఒక్క సత్తెనపల్లికి మాత్రమే ఇప్పటివరకూ తెలుగుదేశంపార్టీ ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గతంలో టీడీపీ సీనియర్ నేత […]
మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి ఎవరికీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇలా ఎవరికీవారు వారికి తోచినవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం మనదేశానికే పరిమితం కాకుండా […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బయటింగ్ కు వచ్చిన ముంబై జట్టు ఢిల్లీ బలమైన బౌలింగ్ ముందు నిలవలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 33 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత ఓవర్లలో 129 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ […]
ఈ రోజు వీకెండ్ సందర్భంగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కొన్ని మార్పులతో బరిలోకి వస్తుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన చెన్నై కి ఈ మ్యాచ్ […]