ఐపీఎల్ 2021 : పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో మొదటిది పంజాబ్-బెంగళూరు జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అయితే మొదట ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ(25), దేవదత్ పాడిక్కల్(40) తో రాణించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్లెన్ మాక్స్వెల్(57) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇక ఎబి డివిలియర్స్ 23 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. కానీ మిగితా వారు అందరూ నిరాశపరచడంతో ఆ జట్టు 164 పరుగులకే పరిమితమైంది. ఇక పంజాబ్ బౌలర్లలో మొయిసెస్ హెన్రిక్స్, మహమ్మద్ షమీ మూడేసి వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే పంజాబ్ 165 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండే పంజాబ్ జట్టు ఏం చేస్తుంది అనేది చూడాలి మరి.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!