ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీపై గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు.
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో.. సభ నిర్వహణ విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా మొక్కులను తీర్చుకోవడానికి గుళ్లకు, మసీదులకు, చర్చిలకు వెళతారు. ఒక్కో మతం వారు.. వారి నమ్మకాల మేరకు అలా తాము కోరుకున్నవి జరగాలని మొక్కు కుంటారు.
పాకిస్తాన్ వెళ్లి తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజూతో ఇకపై తమకు ఎలాంటి బంధుత్వం లేదని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు.