రాజస్థాన్ అసెంబ్లీలో రెడ్ డైరీ కలకలం లేపింది. రెడ్ డైరీలో అంశాలపై చర్చించాలని పట్టుపట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజేంద్ర గుడాను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికుతోంది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని ప్రపతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
రాజకీయాల్లో ఉన్న వారు కుటుంబానికి సమయం కేటాయించాలంటే కష్టమే. రాజకీయాల్లో ఉంటూ.. అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఉండే వారు అయితే మరీ కష్టం.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ-20 దేశాల సమ్మిట్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమ్మిట్ నిర్వహణ కోసం 120 ఎకరాల కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేస్తున్నారు.